హిందు సంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలో పౌర్ణమి రోజున సోదర, సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు గుర్తుగా రాఖీ పండుగను జరుపుకుంటారు.రాఖీ పండుగను ఉత్తర భారతదేశంలో రక్షాబంధన్ అని పిలుస్తారు. రక్షా అంటే రక్షణ అని, బంధన్ అంటే బంధం అని అర్థం.ఈ సంవత్సరం మొత్తం సోదరుడికి విజయం, శాంతి, మంచి ఆరోగ్యంచేకూరాలని ఆశిస్తూ అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీని కడుతారు.రాఖీ కట్టిన సోదరికి ఏ సమస్యలు రాకుండా, జీవితాంతం రక్షగా ఉంటానని …
Read More »అనుభవంలేని అక్కను బలి పశువును చేయడం, తన సినిమాలకు ధియేటర్లు లేకుండా చేయడం, తండ్రి చావు వద్ద రాజకీయం..
ఏపీలో ఎక్కడ చూసినా ఒకే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుకు మిగిలిన రెండు సీట్ల గురించే చర్చించుకుంటున్నారు. దారుణ ఓటమి తప్పరదని తెలిసీ నందమూరి కుటుంబంలోని వారసులను బలిపశువులను చేయడం బాబు వ్యూహంలో భాగమేనట.ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ పేరును అన్న అంటూ స్మరించే చంద్రబాబు తర్వాత ఆ పేరుకు గ్రహణం పట్టించేస్తుంటాడు. టీడీపీని కబ్జా చేసుకున్ననాటి నుంచే నందమూరి వారసులను పార్టీకి దూరం పెట్టాడు. బాలకృష్ణ, హరికృష్ణ, దగ్గుబాటి ఇలా ఆ కుటుంబానికి …
Read More »ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కు తుని రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు. 2015 జులైలో ఇసుక రవాణా అడ్డుకోవడంతో ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేశారు. రాజాపై అక్రమ కేసు నమోదు వెనుక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుల ఒత్తిడి ఉందని, ఘటన జరిగిన మూడేళ్లు గడిచిన తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటంతో మంత్రి యనమల సోదరులు వేధింపులు మొదలుపెట్టారు. ఈ …
Read More »ముగ్గురు అన్నలు చెల్లెలును ఇంట్లోనే గొలుసులతో కట్టేసి
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. కంటి రెప్పలా చూసుకోవాల్సిన అన్నయ్యలు చెల్లిని చిత్రహింసలకు గురి చేశారు. భార్యల మాటలు విన్న ముగ్గురు అన్నలు చెల్లెలు గీతకు నరకం చూపించారు. ఆమెను ఇంట్లోనే గొలుసులతో కట్టేసి రాక్షసుల్లా ప్రవర్తించారు. ఇంట్లో పనులు చేయించుకున్న తర్వాత గొలుసులు వేసి బంధించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతి చెందడంతో అన్న వదినల వద్ద ఉంటూ డిగ్రీ పూర్తి చేసింది గీత. అన్నయ్యలు, వదినల చిత్రహింసలు …
Read More »కూతురిపై తండ్రి, కొడుకులు అత్యాచారం..పోలీసులు గొడవలెందుకు రాజీ అంట?
దేశంలో ప్రతి రోజు ఒకటి మరువక ముందే మరొక తలదించుకునే ఘటన జరుగుతోంది. అత్యంతా దారుణంగా ఏపీలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా విశాఖలోనే. కన్నకూతురు పైనే కోరిక తీర్చుకుంటూ తండ్రి రాక్షసత్వాన్ని చాటుకుంటే తామేం తక్కువ కాదంటూ పశువుల్లా ప్రవర్తించిన అన్నదమ్ములు . ఆ ఆడకూతురు ఎవరికి చెప్పుకోవాలి. న్యాయంకోసం పోలీస్టేషన్‌కు వెళితే మతిస్థిమితం కోల్పోయిందని ఓసారి గొడవలెందుకు రాజీ కుదుర్చుకోమంటూ నీరుగార్చే సలహాలు ఇచ్చారు. వివరాలను పరిశిలిస్తే మిలిటరీ …
Read More »అన్నదమ్ముల మధ్య గొడవలు ..అన్న హత్య … కారణం
ఆస్తితగాదాలతో తమ్ముడి చేతిలో అన్న హత్యకు గురైన ఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం కొండూరుకు చెందిన యాకుబ్ దంపతులకు ఇద్దరు కుమారులు(పెద్ద కుమారుడు శంషొద్దీన్, చిన్న కుమారుడు ఉమర్). వారికి ఎనమిది ఎకరాల భూమి ఉంది. కొడుకులకు చెరి మూడు ఎకరాల భూమిని పంచి ఇచ్చాడు. రెండు ఎకరాల భూమిని తల్లిదండ్రులు సాగు …
Read More »