బ్రదర్ అనిల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో బ్రదర్ అనిల్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో బ్రదర్ అనిల్‌కుమార్‌తో పాటు గన్‌మెన్లు, డ్రైవర్ ఉన్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నది. ప్రమాదం గురించి తెలియగానే ప్రభుత్వ విప్ సామినేని …
Read More »బ్రదర్ అనిల్‌తో వర్మ రహస్య సమావేశం.. టీడీపీ బ్యాచ్‌కి ఎక్కడెక్కడో..!
మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి ఏకంగా ఓ రాజకీయ పార్టీని, అందునా అధికారంలో వున్న పార్టీని వర్మ భయపెట్టగలుగుతున్నాడంటే వర్మ మామూలోడు కాదు అనే చెప్పాలి. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో వర్మ సినిమాని అనౌన్స్ చేయడం, ఓ ఫొటోని విడుదల చేయడం తెల్సిన విషయాలే. ఈ చిత్రానికి వైసీపీ నేత రాకేష్ నిర్మాత కావడంతో టీడీపీ ఆందోళన మరింత …
Read More »