త్వరలో తమ ఇంటి అల్లుడు కానున్న ఆ అబ్బాయికి పొట్టపగిలి పోయే షాక్ ఇచ్చారు అట్టింటివారు. పొట్ట పగలడం ఏంటి అని అనుకుంటున్నారా.. మరే లేందండి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచిన అత్తవారు అతడికి విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో విందులో ఐటమ్స్ తింటే పొట్టపగలడం ఖాయం.. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. విజయనగరం జిల్లా ఎస్‌కోట పట్టణానికి చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కొడుకు చైతన్యకు …
Read More »వధువు వెన్నెముకకు గాయం.. వరుడు ఏం చేశాడంటే..
కాబోయే భార్యకు తీవ్ర గాయమైతే ఏం చేస్తాం.. ఆమె తనకొద్దు అంటూ పెళ్లి రద్దు చేసుకుంటాం.. లేదంటే ముఖం చాటేస్తాం. కానీ ఈ యువకుడు మాత్రం అలా చేయలేదు. తనకు కాబోయే భార్య వెన్నెముకకు గాయమైనప్పటికీ.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ముందుకు వచ్చాడు. ముందే నిశ్చయించుకున్న ముహుర్తానికి.. ఆస్పత్రిలోనే డాక్టర్లు, నర్సులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందిన …
Read More »