తమిళ పవర్ స్టార్ విజయ్ దళపతి హీరోగా నటించిన బీస్ట్ చిత్రం ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో తన అభిమానుల విషయంలో హీరో విజయ్ ముందు జాగ్రత్తగా కొద్దిగా తొందర పడ్డాడు. దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలను, పదవుల్లో ఉన్న వారిని, అధికారుల్ని.. ఇలా ఎవ్వరినీ విమర్శించ వద్దని అభిమానులను హెచ్చరించాడు. మీడియాలో, సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించాడు. …
Read More »