తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఎప్పుడైయితే ప్రకటించాడో అప్పటి నుండి టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఇటీవలనే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్లు ప్రకటించాడు. తాజాగా మరో కాంగ్రెస్ నేత కేసీఆర్ లోకి వలస వస్తున్నట్లు సమచారం. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ …
Read More »