భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ వెంకిటరమణన్ అనారోగ్యంతో శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92 ఏళ్లు. వేగంగా నిర్ణయాలు తీసుకోగలరని పేరున్న వెంకిటరమణన్.. ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్‌లో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించడంతోపాటు పలు సంక్షోభాలను చాకచక్యంగా పరిష్కరించగలిగారు. ఆయన ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే (1990-92) భారత్ ఆర్థికంగా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. బ్యాలెన్స్ ఆఫ్ …
Read More »భారీగా తగ్గిన బంగారం ధరలు
ఈరోజు మంగళవారం బులియన్ మార్కెట్లో వెండి, బంగారు ధరలు తగ్గాయి. వెండి ధర కేజీకి ఏకంగా రూ.1,000 తగ్గడంతో రూ.79 వేలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గడంతో రూ.55,150 ఉంది.. . 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గడంతో రూ.60,160కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
Read More »చిక్కుల్లో కేరళ సీఎం
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చిక్కుల్లో పడ్డారు. సీఎం విజయన్ కుమార్తె వీణకు ఓ ప్రైవేట్ కంపెనీ రూ కోటి ఏడు లక్షలు చెల్లించడంపై న్యాయ విచారణ చేయించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమార్తె వీణకు చెందిన ఎక్సాలజిక్ సొల్యూషన్స్ కంపెనీతో కొచ్చిన్ మినరల్స్ రూటైల్ లిమిటెడ్ సరిగ్గా ఏడేండ్ల కిందట ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఎలాంటి సేవలు లేకుండా వీణ ,ఆమె కంపెనీకి ప్రతి నెలా …
Read More »కాంగ్రెస్ పార్టీకి కరువైన జాతీయ అధ్యక్షుడు
దాదాపు 137 ఏండ్ల చరిత్ర కలిగిన జాతీయ పార్టీ .. ఈ దేశాన్ని అత్యంత ఎక్కువకాలం ఏలిన కాంగ్రెస్‌ను భుజానెత్తుకుని ముందుకు నడిపే సమర్థ నాయకుడు కరువయ్యాడు. ఈ రోజు ఆదివారం నుండి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ మొదలుకానున్నది. అయితే కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉంటారని అంతా ఆశిస్తున్నా.. ఆయన నుంచి సానుకూల …
Read More »ఏపీ నిరుద్యోగ యువతకు Good News
ఏపీ వైద్య, ఆరోగ్యశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం త్వరలో మరో 4 వేల పోస్టులను భర్తీ చేయనుందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. నిన్న శనివారం ఏపీఎంఎ్‌సఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి, సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణతో కలిసి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఈ …
Read More »స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
దేశ వ్యాప్తంగా స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 47,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 52,150గా ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ.62 వేలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Read More »భారత్ లో కరోనా ఉద్ధృతి
భారత్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,272 మందికి కోవిడ్ సోకగా.. 36 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 13,900 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,01,166కు చేరింది. దేశంలో రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 4.21 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 209 కోట్ల 40 …
Read More »Viral అవుతున్న మహేష్ బాబు లేటెస్ట్ ఫోటోలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన ఫొటోలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తపడుతుంటాడు. కానీ, అప్పుడప్పుడు మహేష్ బాబు అభిమానుల కెమెరాలకు చిక్కడంతో.. ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అలాం టి కొన్ని ఫొటోలను మహేష్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ బాబు స్విమ్మింగ్ చేస్తుండగా తీసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘మహేష్ బాడీని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Read More »ఎవరు రసికులు..ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయి..?
సహజంగా శృంగారం అంటే మగవాళ్లకు ఎక్కువ కోరికలు ఉంటాయి. వాళ్ళే పెద్ద రసికులు అని అందరూ అంటారు. కానీ ఎవరు రసికులు.. ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము.. అయితే మన దేశంలో సహజంగా మగవాళ్లకే ఎక్కువగా అక్రమ సంబంధాలుంటాయని భావన అందరిలో ఉంది. అయితే ఒక తాజా సర్వేలో మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా ఆ సంబంధాలుంటాయని తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేరుతో …
Read More »