సాధారణంగా ద్రాక్షతో వైన్ తయారుచేస్తారు. మరి ద్రాక్ష ఉత్పత్తి సరిగా లేకపోతే వేరే పండ్లతో వైన్ తయారుచేయలేమా? అనే ఆలోచన యూపీ ఎక్సైజ్ శాఖకు వచ్చింది. వినూత్నంగా ఆలోచించి.. తమకు అందుబాటులో ఉన్న మామిడి పండ్లతో వైన్ తయారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మద్యం విధానాన్ని సవరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆమోదం పొందగానే మ్యాంగో వైన్ తయారీ ప్రారంభం కానుంది.
Read More »మెంతులతో ఎంతో మేలు..?
మెంతులతో ఎంతో మేలు ఉందంటున్నరు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్దీకరిస్తాయి అజీర్తి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి రాత్రి మెంతులు నానబెట్టిన నీటిని పరగడుపున తాగితే అజీర్తి సమస్య తగ్గుతుంది చెంచా మెంతులను రోజూ ఉదయం, రాత్రి తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, విరోచనాలు తగ్గుతాయి వీటిలోని ఫైబర్ కడుపు నిండిన భావన కల్గిస్తుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకోవడంతో ఊబకాయ సమస్య తగ్గుతుంది
Read More »బ్రేకింగ్..క్రికెట్ కు దూరమైన విద్వంసకర ఆటగాడు !
ఒక్క ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులకే కాదు యావత్ ప్రపంచానికే మింగుడు పడని వార్త.. మాక్స్వెల్ విరామం. ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ తాత్కాలికంగా క్రికెట్ కి దూరం అవుతున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియానే ప్రకటించింది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లకి అతడి స్థానంలో డిఆర్సీ వచ్చాడు. అతడి మానసిక పరిస్థితి అంతగా బాగోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియా జట్టు సైకాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ లాయిడ్ చెప్పారు. మాక్స్వెల్ జట్టు …
Read More »బ్రేకింగ్…చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు..టీడీపీలో టెన్షన్ టెన్షన్…!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు వరుసగా ఆరోసారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ..ఆయన ఎన్నిక రద్దు చేయాలంటూ వైసీపీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళి తరఫున ఎన్నికల ఏజెంట్‌గా పనిచేసిన అన్నాస్వామి సుబ్రహమ్మణ్యం విద్యాసాగర్ హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేసారు. ఈ మేరకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ చంద్రబాబుతో …
Read More »తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్..!
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్ వేసింది.ఈ క్రమంలో ప్రస్తుతం నెలకొన్న రిజర్వేషన్ల గందరగోళం తేలేదాక ఎన్నికలు జరపొద్దని కోర్టు ఆదేశించింది.అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత దాసోజ్ శ్రవణ్ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాడు. see also:దానం అనుచరులకు జీహెచ్ఎంసీ ఫైన్..!! ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్ఱ ఏజీని రిజర్వేషన్లలో తేడాలు ఎందుకున్నాయి అని ప్రశ్నించింది.దీనికి సమాధానంగా ప్రభుత్వం …
Read More »