ఊహించని ప్రమాదంతో అభిమానులు షాక్ అవుతున్నారు. తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో గ్రామీ అవార్డు విన్నర్ మారిలియా మెండోంకా మృతి చెందారు. ఆమె వయస్సు 26 సంవత్సరాలు. బ్రెజిల్ దేశానికి చెందిన గాయని మారిలియా మెండోంకా ఆమె మేనేజర్ మరియు సహాయకుడు మరికొందరితో కలిసి శుక్రవారం విమానంలో వెళుతుండగా, ఆ విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదంలో మారాలియాతో పాటు మేనేజర్ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హోతో పాటు …
Read More »