ఏపీలో నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. సాధారణంగా బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు తెరిచి ఉంటాయి. ఇవాళ ఒక్క రోజు గంట సమయం పెంచారు. అలాగే మద్యం దుకాణాలు రాత్రి 9 గంటలకే మూసేయాల్సి ఉండగా 10 గంటల వరకు …
Read More »ఈ తాగుబోతు పంచాయతీ ఏంటీ చంద్రబాబు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్..!
ఏపీలో పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేయించారు. కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తోంది. అలాగే మద్యం రేట్లను విపరీతంగా పెంచింది..మరోవైపు మద్యం షాపులు పని చేసే వేళలను రాత్రి 8 గంటలకే కుదించింది. దీంతో ఏపీలో క్రమంగా మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విషయంలో …
Read More »