తాజగా హైపర్ ఆది లేకపోవడంతో జబర్ధస్త్ పై అభిప్రాయాలు మారుతున్నాయి. ఉప్పు లేకపోతే కూర ఎలా రుచిగా ఉండదో ఆది లేకపోతే అలానే ఉంటుందంటున్నారు. తన కామెడీ పంచులతో టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే ఆది షోలో కనిపించ్పోవడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. వెండితెరపై బ్రహ్మానందాన్ని చూడగానే ఎంత నవ్వొస్తుందో ఆదిని టీవీలో చూడగానే ఈసారి ఏం పంచులేస్తాడో అని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. కడుపుబ్బా నవ్వించే ఆది పంచులంటే జడ్జ్ …
Read More »