బ్రెయిన్ లారా…ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్‌లో అతను తొమ్మిది 200+ స్కోర్లు సాధించాడు. ఆ తొమ్మిది స్కోర్‌లలో అతను 2 ట్రిపుల్ సెంచరీలు (333 మరియు 375) 400 * తో పాటు (ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు) కలిగి ఉన్నాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో అతడు అగ్రస్థానంలో నిలిచాడు, తరువాత మాస్టర్-బ్లాస్టర్ దానిని అధిగమించాడు. అయితే ఆయనకు తరచూ ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే. మీరు …
Read More »బ్రెయిన్ లారా సంచలనం..నా రికార్డు బ్రేక్ చేసేది ఎవరూ ఊహించని వ్యక్తి !
వెస్టిండీస్ రన్ మెషిన్ బ్రెయిన్ లారా, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పై ప్రసంసల జల్లు కురిపించాడు. నవంబర్ లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్యన జరిగిన టెస్ట్ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ అజేయంగా 335 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే అప్పటికే ఆస్ట్రేలియా స్కోర్ 598 పరుగులు ఉండడంతో కెప్టెన్ టిమ్ పెయిన్ డిక్లేర్ గా ప్రకటించాడు. ఒకేవేల అలా చేయకుంటే మాత్రం లారా రికార్డు …
Read More »