విశాఖపట్నం టెస్ట్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్.. మొదటిరోజు టీ టైమ్ కి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ఇంతలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేయడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే ఓపెనర్స్ రోహిత్, మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. రోహిత్ సెంచరీ చేయగా మయాంక్ 84 పరుగులతో ఇద్దరూ గ్రీజ్ లో ఉన్నారు. ఇక రోహిత్ …
Read More »టెస్ట్ క్రికెట్ ను ఏలేది అతడే..మరో బ్రాడ్ మాన్ !
స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి నోట వినిపించే పేరు ఇది. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న కసి మొత్తం ఇప్పుడు చూపుతున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా 10 అర్ధ శతకాలు సాధించి రికార్డు సృష్టించాడు. తాను ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో …
Read More »అప్పుడు బ్రాడ్ మాన్…ఇప్పుడు స్టీవ్ స్మిత్.. ఇద్దరూ ఒక్కటే !
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా ఇందులో ఒకటి ఇంగ్లాండ్, ఇంకొకటి ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఒకటి డ్రాగా ముగిసింది. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుక్కున్న ఆస్ట్రేలియా ఓపెనర్స్ విఫలం అయ్యారు. అప్పుడే వచ్చాడు స్టీవ్ …
Read More »