ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది. భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో బ్రాడ్ నిబంధనలు అతిక్రమించినట్లు ఐసీసీ అధికారులు గుర్తించారు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో కోత విధించారు. అసలు ఏం జరిగిందంటే… ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రెండో రోజు ఆటలో 92వ ఓవర్లో బ్రాడ్ వేసిన బంతికి అరంగేట్ర ఆటగాడు …
Read More »