భారత రాజ్యాంగ నిర్మాత.. భారత రత్న బీఆర్ అంబేద్కర్ , మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఈ నెల 5న జగ్జీవన్ రామ్, 14న అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణపై కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, వివిధ సంఘాల నాయకులతో మంత్రి గంగుల కమలాకర్ సమావేశం …
Read More »జగన్ పై మహిళా మంత్రి పొగడ్తల వర్షం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆ రాష్ట్రానికి చెందిన మహిళా మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు. ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి ఉషశ్రీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశిస్తూ అభినవ అంబేద్కర్ సీఎం జగన్ అని పొగడ్తల వర్షం కురిపించారు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత.. మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ అధికారంలోకి వచ్చి రూ.14,205కోట్ల …
Read More »అంబేద్కర్ జయంతి వేళ…క్వారంటైన్ సెంటర్ లో దళిత వివక్ష
రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. అంటరానితనానికి వ్యతిరేకంగా బాబా సాహెబ్ చేసిన పోరాటాలను ఈరోజు గుర్తు చేసుకుంటారు. దేశం మొత్తం కరోనా వైరస్ తో పోరాడుతున్న సమయంలో దళితులపై వివక్ష మరోమారు తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ లోని క్వారంటైన్ లో ఉన్న ఒక యువకుడు దళిత మహిళ తయారు చేసిన ఆహారం తినడానికి నిరాకరించాడు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద అతనిపై పోలీసులు కేసు …
Read More »స్ఫూర్తి ప్రదాత.. డా. బీ.ఆర్.అంబేద్కర్..సీఎం కేసీఆర్
భారత రాజ్యంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేడ్కర్ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు . ఇవాళ (ఏప్రిల్-14) అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకుని భవిష్యత్ మార్గనిర్దేశం చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. అంబేడ్కర్ మిగతా దేశాలకు, భారతదేశానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి భారత సమాజ పురోగతికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారన్నారు. అంబేద్కర్ దూరదృష్టి, కాల్పనికత వల్లే …
Read More »