తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రెండు దశబ్దాలు పూర్తి చేసుకున్న సందర్బంగా నవంబర్ 29న వరంగల్ వేదికగా నిర్వహించనున్న విజయగర్జన సభా స్థలాన్ని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్ , చల్లా ధర్మారెడ్డి …
Read More »వినోద్ కుమార్ కు ఘనంగా సన్మానం
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తో భేటీ అయిన బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ ప్రతినిధులు. గ్రేటర్ హైదరాబాద్ క్రిస్టియన్ లకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో 68.32 ఎకరాల భూమిని స్మశాన వాటికల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం చారిత్రాత్మక విషయమని బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ …
Read More »టీకాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..!
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఈక్రమంలో గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి పథకాలకు ఆకర్శితులై టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు గులాబీ గూటికి చేరుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండీ అంకూస్ కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ …
Read More »