బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ హీరోగా నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా. నాగచైతన్య కీలకపాత్రలో కనిపించారు. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ బాయ్‌కాట్ సెగ వల్ల బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు లాంగ్వేజ్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కరీనాకపూర్ హీరోయిన్.
Read More »