ప్రముఖ నటుడు, సీనియర్ హీరో కమల్‌హాసన్ కథానాయకుడిగా నటించిన ‘విక్రమ్’ మూవీ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. భారీ వసూళ్లతో కమల్ కెరీర్‌లోనే ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్ల వసూళ్లను దాటేసింది. కేవలం 16 రోజుల్లోనే ఈస్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. దీనిలో సగం ఒక్క తమిళనాడు నుంచే వచ్చాయి. మరిన్ని రికార్డులనూ ఈ సినిమా బద్దలుకొట్టనుంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందిన ‘విక్రమ్’ …
Read More »ఖైదీ రికార్డు
కోలీవుడ్ నుండి టాలీవుడ్ కు వచ్చిన తన నటనతో.. సత్తాతో ఇక్కడ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ. ఇప్పటివరకు పలు తెలుగు సినిమాల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్నాడు. తాజాగా కార్తీ హీరోగా ఇటీవల విడుదలైన మూవీ ఖైదీ. ఒక్క పాట కానీ హీరోయిన్ కానీ లేకుండా వచ్చిన మూవీ థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో రెండు వారాలు ముగిసేలోపు …
Read More »‘సాహో’ బాహుబలి.. నిర్మాతల పంట పండినట్టే..!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. పదిరోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 400కోట్లు …
Read More »సాహో స్క్రీన్ ప్లే అలా…కలెక్షన్లు ఇలా..?
ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో ఊరట లభించినట్టే. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా …
Read More »తండ్రి పరువు తీసిన తనయుడు..మొత్తం కెరీర్ లో ఇదే అతిపెద్ద ఫ్లాప్
నిన్న శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఎన్టీఆర్ గా స్వయంగా తన కొడుకు బాలకృష్ణ నటించారు.అయితే అందరు అనుకున్నట్లుగానే ఈ సినిమా దారుణమైన ఓపినింగ్స్ చవిచూసింది.బాలయ్య నటించిన సినిమాలలో మరియు క్రిష్ దర్శకత్వం వహించిన ఏ సినిమాకు ఎన్నడూ ఇలాంటి దారుణమైన ఓపెనింగ్స్ రాలేదు.ఇందులో మొదటి భాగమైన కథానాయకుడు ఓపినింగ్స్ లో సగం కూడా రాలేదు అంటే మీరే అర్ధం …
Read More »