యువరాజ్ సింగ్..ఇతడి పేరు చెబితే యావత్ ప్రపంచానికి ఎక్కడా లేని ఆనందం వస్తుంది. తన ఆటతో..అటు బ్యాట్టింగ్, ఇటు బౌలింగ్ మరోపక్క తనకి ఎంతో ఇష్టమైన ఫీల్డింగ్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ప్రత్యర్ధులను వనికిస్తాడు. ఒక్కప్పుడు ఆస్ట్రేలియా బౌలింగ్ అంటే అందరూ ఎంతోకొంత బయపడేవారు. కాని యువరాజ్ మాత్రం తన బ్యాట్టింగ్ తో కంగారులను కంగారుపెట్టేవాడు. అన్నీ పరపంచ కప్ ఫార్మాట్లోను గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ …
Read More »జమైకా నుంచి వచ్చిన ఈ యువ కెరటం..ఇప్పుడు ఒక సంచలనం..!
వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ సిక్సర్లు వీరుడు, విధ్వంసకర బాట్స్ మాన్ క్రిస్ గేల్ 1979 సెప్టెంబర్ 21న జమైకాలో జన్మించాడు. ఈ జమైకన్ ఆటగాడు ఎడమచేతి బాట్స్ మాన్ మరియు కుడి చేతి బౌలర్. తానూ క్రికెట్ లో అడుగు పెట్టింది మొదలు తన బ్యాట్టింగ్ తో ప్రతీఒక్కరిని ఆకట్టుకున్నాడు. తన 19వ ఏట గేల్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో అడుగు పెట్టాడు. అనంతరం 1999 లో తన …
Read More »ప్రపంచకప్ హీరోలకు కొత్త ర్యాంకులు, టాప్ ప్లేస్ మాత్రం కోహ్లీదే..!
ప్రపంచ క్రికెట్ సమరం.. వరల్డ్ కప్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకులను ప్రకటించింది. బ్యాట్స్‌మెన్ జాబితాలో 886 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి అగ్రస్థానంలో… 881 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.ఇక సెమీస్‌లో భారత్‌పై 67 పరుగులతో రాణించిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 796 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జేసన్ …
Read More »కోహ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ స్పిన్నర్..
ప్రపంచకప్ లో భాగంగా ఈ ఆదివారం ఇంగ్లాండ్,భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది.ఇప్పటికే భారత్ వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉంది.అయితే అటు ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఈ ఈవెంట్ లో ఫేవరేట్ గా వచ్చిన ఆ జట్టు మొదట్లో పర్వాలేదు అనిపించిన చివరికి మాత్రం కష్టాల్లో పడింది.అయితే రేపు జరిగే మ్యాచ్ ఇంగ్లాండ్ కచ్చితంగా గెలివాలి.లేదంటే సెమీస్ ఆసలు సన్నగిల్లుతాయి. అయితే భారత్ కెప్టెన్ కోహ్లి మంచి ఫామ్ …
Read More »రెండవ ఇన్నింగ్స్ లో బ్యాట్స్‌మెన్‌లు బోల్తా..
రెండవ ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్…443 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా అనంతరం బౌలింగ్ లో బుమ్రా రూపంలో ఆస్ట్రేలియా పై విరుచుకుపడింది..దాని ఫలితమే వాళ్ళు 150కే అల్లౌట్ అయ్యారు.అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా టాప్ ఆర్డర్ అంతా ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ దెబ్బకు పెవిలియన్ కి చేరుకున్నారు.అయితే మొదటి ఇన్నింగ్స్ లో సెంచురీ వీరుడు పుజారా మరియు సారధి విరాట్ కోహ్లి …
Read More »క్రికెట్ చరిత్రలో ఒక బంతిని.. ఐదుసార్లు ఇదే ఫస్ట్ .. బౌలింగ్ వేయడం మరిచిపోయాడేమో
పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో ఆదివారం ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. పాక్ బౌలర్ ఒక బంతిని వేసేందుకు ఐదుసార్లు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు బౌలింగ్ వేయడం ఎలాగో మరిచిపోయాడేమో అంటూ చురకలు అంటించారు. పాకిస్థాన్-శ్రీలంక మధ్య చివరిదైన రెండో టెస్టులో భాగంగా ఆదివారం మూడో రోజు ఆట జరిగింది. లంక తొలి ఇన్నింగ్స్‌లో కరుణరత్నే-డిక్వెల్లా బ్యాటింగ్ చేస్తుండగా …
Read More »