భారత్ లో జరిగే వరల్డ్ కప్-2023కి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కమిన్ స్ కెప్టెన్ గా 15 మంది సభ్యులతో ప్రకటించింది ఆసీస్.. జట్టులో కీలక ప్లేయర్లు లబుషేన్, టిమ్ డేవిడ్ కు చోటు దక్కలేదు. జట్టు: కమిన్స్ (సి), స్మిత్, వార్నర్, మాక్స్ వెల్, స్టార్క్, గ్రీన్, కారీ, అబాట్, అగర్, హాజిల్ వుడ్, హెడ్, ఇన్ ప్లస్, మార్ష్, స్టోయినిస్, జంపా
Read More »కంగ్రాట్స్ ఇండియా..ఏ జట్టుకీ సాధ్యం కాని రికార్డ్..భారత్ వశం..!
నిన్న నాగపూర్ వేదికగా బంగ్లాదేశ్, ఇండియా మధ్య జరిగిన మూడో టీ20 తో భారత్ మరో రికార్డ్ సాధించింది. ఏ ఇతర జట్టు ఈ ఫీట్ ని సాధించలేదు. ఇందుకు ఏమిటా రికార్డ్ అనుకుంటున్నారా. ఈ ఏడాది మూడు ఫార్మాట్లో హ్యాట్రిక్ సాధించిన వికెట్స్ సాధించిన జట్టు ఇండియానే. టెస్టుల్లో బూమ్రా, వన్డేల్లో షమీ, నిన్న టీ20ల్లో చాహర్ హ్యాట్రిక్ వికెట్లు సాధించారు. ఏ జట్టులో కూడా ఇప్పటివరకు ఈ …
Read More »అశ్విన్ ను పక్కకి నెట్టేస్తాడా..?చూస్తుంటే అవుననే అనిపిస్తుంది..!
రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాలో ఒక వెలుగు వెలిగిన స్పిన్నర్ అని చెప్పాలి. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. భారత్ జట్టుకు మూడు ఫార్మాట్ లోను తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అశ్విన్ అడుగుపెడితే వికెట్ల పతనమే అనుకునేవారంతా. అలాంటి వ్యక్తికి కొంతకాలంగా గడ్డుకాలం ఎదురవుతుందని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే చాహల్ ప్రస్తుతం టీమిండియాలో ప్రధాన స్పిన్నర్ అని చెప్పాలి. అయితే ఈ ఆటగాడు మరో …
Read More »ఆరంభంలోనే అదరగొట్టిన బౌలర్స్…ఇలా అయితే ఫాలో ఆన్ తప్పదు !
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు ఆట ప్రారంభమయ్యింది. 35/3 పరుగులు వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు భారత పేసర్లు ధాటికి తట్టుకోలేకపోయాడు. దాంతో ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఉమేష్, షమీల దెబ్బకు ఆదిలోనే భయపడ్డారు. మొదటి టెస్ట్ లో స్పిన్నర్స్ రెచ్చిపోతే ఈ టెస్ట్ లో పేసర్లు చూసుకుంటున్నారు. అటు బ్యాట్టింగ్, ఇటు బౌలర్స్ అన్నీ కోణాల్లో భారత్ సౌతాఫ్రికా పై విరుచుకుపడుతుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా …
Read More »ఈ ఫోటో చూడగానే మీకు గుర్తొచ్చే బౌలర్..?
యావత్ క్రికెట్ అభిమానులకు ఒక చిన్న పరిక్ష..ప్రపంచంలో ఎంతోమంది పేసర్లు ఉన్నారు. ప్రతీ జట్టుకు ఆ ఒక్క ప్లేయర్ జట్టుకు వెన్నుముక్కగా ఉంటారు. బ్యాట్టింగ్ పరంగా చూస్కుంటే ఎంతోమంది ఉంటారు. వారు తక్కువ స్కోర్ కొట్టినా లేక ఎక్కువ స్కోర్ చేసినా వాటిని ఆపడానికి బౌలర్స్ ఎన్నో కష్టాలు పడాలి. నిజానికి చెప్పాలంటే ఆ కష్టం అంతా వారిదే. కొంతమంది బౌలర్స్ ఎంతటి గొప్ప బ్యాట్స్మెన్ అయినా సరే మట్టికరిపిస్తారు. …
Read More »తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల..అగ్రస్థానం..?
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో భాగంగా బౌలర్స్ జాబితా చూసుకుంటే మొదటి స్థానం భారత డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బూమ్రా మొదటి స్థానంలో ఉన్నాడు.ఇంక టాప్ టెన్ బౌలర్స్ విషయానికి వస్తే వివరాలు ఇలా ఉన్నాయి. జస్ప్రీత్ బూమ్రా-797 2.ట్రెంట్ బౌల్ట్-740 3.కగిసో రబడ-694 4.పాట్ కమిన్స్-693 5.ముజీబ్ అర్ రెహమాన్-681 6.క్రిస్ వోక్స్-676 7.మొహమ్మద్ ఆమీర్-663 8.మిచ్చెల్ స్టార్క్-663 9.రషీద్ …
Read More »