ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నాలుగున్నర ఏళ్ళు చేయలేనిది ఓట్ల కోసం ఇప్పుడు ప్రజలను మబ్బి పెట్టడానికి కొన్ని పథకాలు ముందుకు తెచ్చింది.ఇందులోదే పసుపు కుంకుమ పథకం.దీని ద్వారా డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు చొప్పున ఇస్తామని చెప్పుకొచ్చారు.గత ఎన్నికల్లో రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం ఎలాగూ అవ్వలేదు కనీసం ఈ పథకమైన సక్రమంగా అమలు కావాలని కోరుకుంటున్నారు. చెక్కులు అయితే ఇవ్వడం జరిగింది కాని బ్యాంకులకు వెళ్తే మాత్రం డబ్బులు …
Read More »