కృష్ణానది పెను విషాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కొండలరావు అనే వ్యక్తి స్పీడ్ బోటుకు అనుమతి తీసుకుని, పర్యాటకుల బోటు నడిపినట్లు నిర్థారణ అయింది.నదిలో బోట్లు నడపడానికి జలవనరులశాఖ అనుమతులు కావాలి. అయితే, ప్రైవేట్ సంస్థలు కేవలం నాలుగైదు బోట్లకు మాత్రమే అనుమతులు తీసుకుని ఎక్కువ బోట్లు తిప్పుతున్నారు. ఇదే విషయాన్ని విజిలెన్స్ శాఖ తన నివేదికల్లో పేర్కొన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేగాక ఏపీలో పర్యాటక శాఖ పడకేసింది. …
Read More »అనుభవంలేని అఖిలమ్మ ..అడ్డగోలుగా ఆర్డర్లు..ఇవ్వడంతోనే గాల్లో ప్రాణాలు
కృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం పడవ బోల్తా పడడంతో పెను విషాదం చోటుచేసుకుంది. విజయవాడకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పడవలో 38 మంది వరకు ఉండగా.. 17 మంది మృతి చెందారు. మరో 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏడుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరిని స్థానికులు, …
Read More »