అమరావతి: ఏపీలో మూడు రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి తేల్చి చెప్పారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ మూడు రాజధానులు తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఈ విషయంలో టీడీపీ నేతల వ్యాఖ్యలు తమకు ప్రామాణికం కాదన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాజధానుల అంశంపై బిల్లు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇటీవల ఏపీ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో …
Read More »