ఏపీ ట్రిపుల్ ఐటీ ఫలితాలను మంత్రి బోత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అర్హులైన వారి జాబితాను ఈ సందర్భంగా మంత్రి బోత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ నెల ఇరవై తారీఖు నుండి ఇరవై ఐదు తారీఖు వరకు కౌన్సిలింగ్ ఉంటుందని మంత్రి తెలిపారు. ఆరేండ్ల పాటు ట్రిపుల్ ఐటీ కి నాలుగు వేల నాలుగోందల సీట్లు ఉన్నాయి అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు …
Read More »అమ్మ ఒడి పథకంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యార్థుల కోసం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకంలో కోతలు విధించిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ అంగీకరించారు. విద్యార్థులు అర్ధాంతరంగా బడి మానేయకుండా అమ్మ ఒడిని ప్రారంభించిందని మరోసారి స్పష్టం చేశారు. విజయనగరంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి బొత్స నారాయణ మాట్లాడుతూ 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు అమ్మ ఒడిని ఇస్తున్నామని పేర్కొన్నారు.ఇందులో నుంచి …
Read More »ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం
ఏపీకి విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానుల అంశంలో మరో ఆలోచనకు తావులేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని దుష్టశక్తులు కోర్టులకు వెళ్లి ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనిపై న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని, ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కావొచ్చని తమ ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు తెచ్చినప్పుడు విశాఖ రాజధాని ప్రక్రియ …
Read More »ట్రంప్ తో విందుకు జగన్ అందుకే వెళ్లలేదు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందుకు హాజరు కాని విషయం తెల్సిందే. అయితే జగన్ ఆర్థిక నేరస్తుడు కాబట్టి ఆహ్వానం అందలేదని ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి విదితమే. ఈ ఆరోపణలపై మంత్రి,వైసీపీ …
Read More »అమరావతి రైతులకు మంత్రి బొత్స భరోసా..!
రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని పురపాలక శాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ స్పష్టంచేశారు.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు కొనసాగుతాయని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. ఇవేకాకుండా మీకు ఏమైనా సమస్యలుంటే చెప్పాలని, వాటిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని బొత్స భరోసా ఇచ్చారు. రైతులతో ఎలాంటి అంశాన్నైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో రాయపూడి, మందడం, లింగయ్యపాలెం, మల్కాపురం …
Read More »