ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ…తమ హయాంలో విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టును 92 శాతం పనులు పూర్తి చేసి ఇస్తే, టీడీపీ హయాంలో ఐదేళ్లలో మిగిలిన 8 శాతం పనులు పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మంత్రి బొత్స విలేఖరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను చంద్రబాబునాయుడు పక్కన పెట్టి, …
Read More »వైజాగ్ లో భూ కుంభకోణానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే…!
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ఏం చేసాడు అనే విషయానికి వస్తే ఎవరిదగ్గరా జవాబు ఉండదు. ప్రజలను మోసం చేసి తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రమాణస్వీకారం నాడు దొంగ సంతకాలు పెట్టి అనంతరం అందరికి చుక్కలు చూపించాడు. అలాంటి వ్యక్తి గ్రామా సచివాలయ వ్యవస్థ నేనే తెచ్చాను అనడం సరికాదని బొత్సా మండిపడ్డాడు. మహాత్ముడు స్ఫూర్తితో జగన్ ముందుకు వెళ్తున్నాడని, ప్రతీ పథకం ప్రజల గుమ్మం ముందుకు చేరవెయ్యలనేది …
Read More »బొత్సా సత్యనారాయణకు నోటీసులు జారీ
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో ఏపీ మంత్రి బొత్సకు నోటీసులు పంపారు. వచ్చే నెల 12న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. బొత్సా సత్యనారాయణను వోక్స్ వ్యాగన్ కేసు వెంటాడుతూనే ఉంది. నాడు వైయస్సార్ కేబినెట్లో బొత్సా పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్న సమయంలో ఆ వివాదం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు జగన్ కేబినెట్ …
Read More »