ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని.. ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదన్నారు. కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాల వలన సమస్యలను కొనితెచ్చుకున్నట్లే కాబట్టి వాటికి చట్టబద్ధత ఉండదని, ఎప్పటికీ పట్టా రాదని, చట్టాలు దీనికి అంగీకరించవన్నారు. నగరాలు, …
Read More »