ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశంలో రాజధాని అమరావతి అంశం చర్చించబడింది. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని కొత్త ప్రభుత్వం వచ్చాక రాజధానిపై ప్రజలలో అయోమయం ఏర్పడిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నలు సంధించారు.కొత్త రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవలసిన అవసరం ఉన్నదని, అమరావతి ముంపు సమస్యలేదని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని నిలిపివేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. టీడీపీ …
Read More »రానున్న ఎన్నికల్లో వైసీపీకి 100 సీట్లు..!!
మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ,ప్రతిపక్ష పార్టీ ఐన వైసీపీ ఆయా నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం మొదలు పెట్టాయి.అయితే ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రానున్న ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటిచేస్తారో ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.రాష్ట్రంలోని చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. …
Read More »