వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జున పై 26,498 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. సీనియర్ నేత కావడం, ఇది వరకు కూడా సీనియర్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఈయన తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ …
Read More »