కరోనా వైరస్ భారీన పడిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ క్రమక్రమంగా కోలుకుంటున్నారు. గురువారం వరకు ఐసీయూలో ఉన్న ఆయనకి చికిత్స అందించడంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో సాధారణ వార్డుకు తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాము.వేగంగా ప్రధాని బోరిస్ జాన్సన్ కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు.అయితే ప్రధాని కి కరోనా ఆరంభ దశలో ఉన్నట్లు తెలుస్తుంది.
Read More »