బొప్పాయి తింటే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,బీటా కెరోటిన్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి ఇది కోలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి గుండె సంబంధిత జబ్బులు రాకుండా కాపాడుతుంది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైమ్ బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. దీనివలన జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది నరాల బలహీనత రాకుండా చేస్తుంది.
Read More »శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా?..
మీరు శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? కానీ, ప్రస్తుతం అనుసరించే జీవన శైలి మరియు ఆహార పదార్థాల వలన శరీర బరువు పెరగటమే తప్పా తగ్గదు. బరువు తగ్గించే ఔషదం మన ఇంట్లోనే ఉంది అవును పచ్చి బొప్పాయి పండు మరియు మిరియాల మిశ్రమం శరీర బరువు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పచ్చి బొప్పాయి పండు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటుంది. వీటితో పాటుగా …
Read More »