కాకినాడలో జరిగిన సమర శంఖారావం వేదికగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించారు. కాకినాడ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బూత్ కమిటీ సభ్యులు, నేతలతో జరిగే సభలో పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేసేందుకు కాకినాడలో తలపెట్టిన సమర శంఖారావం సభలో వైయస్ జగన్ ఢంకా కొట్టి ఎన్నికల నగారా మోగించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల …
Read More »