రోగ నిరోధకశక్తికి ఏ ఆహారం తినాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. తృణధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి. కార్బోనేటెడ్ శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే, వాటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు అధిక మోతాదులో ఉంటాయి. మాంసం, గుడ్లు తినడం ప్రమాదమేమీ కాదు. బాగా ఉడికించిన మాంసాన్నే తినాలి.
Read More »