మీరు ఎక్కువగా రైల్వేలో ప్రయాణిస్తున్నారా..?. మీకు రైల్ లో ప్రయాణించకపోతే అసలు జర్నీ చేసినట్లే ఉండదా..?. తరచుగా రైల్ టికెట్లను బుక్ చేసుకుని మరి కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకుంటున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే . రైల్వే టికెట్ ,హోటల్ గది బుకింగ్ రద్దు చేసుకుంటే ఇప్పటికే అమలుల్లో ఉన్న క్యాన్సిలేషన్ చార్జీలతో పాటు ఇక నుండి వస్తు సేవల పన్ను అదే అండి జీఎస్టీ …
Read More »మీరు ఓలా వాడుతున్నరా..?
ఆటో, కారు బుకింగ్ తర్వాత తమకు గిట్టుబాటు కావడం లేదని కొందరు డ్రైవర్లు రైడ్లను అకస్మాతుగా రద్దు చేస్తున్నారు. ఫలితంగా నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రోడ్లపై తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిపై పలువురు నెటిజన్లు ఓలా దృష్టికి తీసుకెళ్లగా రైడ్ రద్దు ప్రక్రియకు ఎట్టకేలకు పరిష్కారం చూపింది. ఇకపై కస్టమర్ క్యాబ్ బుక్ చేసిన వివరాలు డ్రైవర్‌కు కనిపించేలా ఓలా యాప్‌లో స్వల్ప మార్పులు చేశారు. లొకేషన్, పేమెంట్ …
Read More »ప్రయాణికులకు APSRTC శుభవార్త
క్రిస్మస్, సంక్రాంతి పండగకు దూర ప్రాంతాలు వెళ్లే ప్రయాణికులకు APSRTC శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 30 రోజులుగా ఉన్న ముందస్తు రిజర్వేషన్ గడువును 60 రోజులకు పెంచింది. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా.. పండగ సీజన్లలో చివరి నిమిషంలో బస్ టికెట్లు బుక్ చేసుకున్నవారికి అదనపు ఛార్జీల్ని RTC వడ్డించేది. తాజా నిర్ణయం వల్ల ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆ ఛార్జీల బెడద …
Read More »ఆన్ లైన్ లో ఇసుక మాఫియా..నిమిషాల్లోనే బుకింగ్ !
ఇసుక అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని మొదలుపెట్టింది.. అయితే కొందరు దాన్ని కూడా అక్రమ దందాగా మార్చేసారు. ఐటీ తెలివితేటలతో కొందరు తత్కాల్ టికెట్లను బ్లాక్ చేసినట్లు ఇసుకను కూడా బ్లాక్ చేస్తున్నారు. దాంతో సామాన్యులకు ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలా చేయడం వల్ల ఒక్కో బుకింగ్ కు రూ.2 వేలు కమీషన్‌గా ఇస్తున్నారు వ్యాపారులు. నిమిషాల్లోనే వేలకు వేలు డబ్బులు రావడంతో బుకింగ్ లు చేసే …
Read More »మొబైల్ నుంచే ఇక జనరల్,ఫ్లాట్ ఫాం టికెట్లు
రైలులో ప్రయాణమంటే ముందు టికెట్ తీసుకోవాలి. రిజర్వేషన్ అయితే ఏ సమస్య ఉండదు. కానీ జనరల్ టికెట్లైన .. ఫ్లాట్ ఫాం టికెట్లైన సరే వాటి కోసం మినిమమ్ గంట నుండి ఆపై సమయం వరకు క్యూలో నిలబడి తీసుకోవాలి. ఈ టికెట్ తీసుకునేలోపు మనం ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోతుంది ఒక్కోక్కసారి. అయితే ఇలాంటి సమస్యలు పునారవృత్తం కాకుండా సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది . అదే యూటీఎస్ .సెంటర్ …
Read More »