కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛనుదారులకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) ప్రకటించింది. జూలై 1, 2021 నుంచి అమలులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ, పింఛనర్లకు మూడు శాతం డీఆర్ ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు నిర్ణయం …
Read More »సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా దీపావళి బోనస్ ను ప్రకటించిన సంగతి మనకు తెల్సిందే. ఇందులో భాగంగా ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.64,700 లను దీపావళి బోనస్ గా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పర్మార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీం కింద సింగరేణి సంస్థ ఈ బోనస్ ను అందజేసింది. ఇందుకు మొత్తం రూ.258కోట్లను సంస్థ చెల్లించింది. తెలంగాణ …
Read More »దసరా, దీపావళికి రైల్వే ఉద్యోగులకు భారీ బోనస్
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా 11 లక్షల మంది ఉద్యోగులకు దసరా, దీపావళి సందర్బంగా ముందస్తు తీపి కబురు అందించింది. రైల్వే సిబ్బందికి బోనస్ అందించడం వరుసగా ఇది ఆరవ సంవత్సరం అని కేబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో కేంద్ర …
Read More »ప్రపంచబ్యాంకు సర్వే…. జన్‌ధన్ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులేస్తుందట!
జన్‌ధన్ ఖాతా తెరిస్తే అలవోకగా ఖాతాల్లో నగదు బోనస్ పడిపోతుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 31% మంది జనం ఆశించినట్లు ప్రపంచబ్యాంకు అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో రాష్ట్రవాసులు బిహార్ తర్వాతి స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 13% మంది ఇలాంటి ఆశలు పెట్టుకోగా ఆంధ్రప్రదేశ్(31%), బిహార్(46%) వాసుల అంచనాలు మాత్రం ఆకాశాన్ని అంటినట్లు ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. మోదీ ప్రభుత్వం జన్‌ధన్ పథకం మొదలుపెట్టిన ఏడాదిన్నర తర్వాత 2016 జనవరి-మార్చి మధ్యలో …
Read More »