హైదరాబాద్ నగరంలోని చర్లపల్లిలో వలస కార్మికులకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ ఉదయం బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 మేయర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పేదలకు స్వచ్చంధ సంస్థలు, దాతలు ఆహారం పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో …
Read More »బయో డైవర్సిటీ సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మోహిదీపట్నం నుంచి ఖాజాగూడ మార్గం మధ్య రూ.69.47 కోట్లతో మొత్తం 990 మీటర్ల పొడవు నిర్మించిన బయో డైవర్సిటీ సెకండ్ లెవర్ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,మేయర్ బొంతు రామ్మోహాన్ తో …
Read More »