వెస్ట్ బెంగాల్‌లోని ఓ మార్కెట్లో చెత్తకుప్ప దగ్గర అనుమానస్పదంగా ఉన్న ఓ బ్యాగ్ అక్కడి స్థానికుడి కంట పడింది. తెరచి చూడగా ఒక్కసారిగా అతడికి దమ్మతిరిగిపోయింది. ఇంతకీ ఆ బ్యాగ్‌లో ఏముందో తెలుసా.. సిలిగుడి ప్రాంతంలోని నక్సల్భరీ మార్కెట్లో ఓ వ్యక్తి కంట బ్యాగ్ కనపడింది. తెరచి చూడగా అందులో పుర్రె, వెన్నుముకలు, కాళ్లు చేతుల ఎముకలు ఉన్నాయి. స్థానికులు సైతం భయపడి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు …
Read More »మీ ఎముకలు బలంగా ఉండాలా?
ఎముకలు బలంగా ఉండాలా? ఇవి తినండి . ఆహారంలో పైనాపిల్, స్ట్రాబెర్రీ ఉండేలా చూసుకోండి ప్రతిరోజూ యాపిల్, బొప్పాయి తినండి పాలు క్రమం తప్పకుండా తాగండి గుడ్లు నిత్యం తినండి అప్పుడప్పుడు సాల్మన్ ఫిష్, జున్ను తీసుకోండి ISF బచ్చలికూర, అవిసె, గుమ్మడి గింజలు తినండి
Read More »ఎముకలకు శక్తినిచ్చే ఆహారం ఏంటో తెలుసా..?
ఎముకలకు శక్తినిచ్చే ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అరటి పండు ఎముకలను స్ట్రాంగ్ చేస్తుంది. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది దంతాలను కూడా బలంగా మార్చడంలో సాయపడుతుంది. పాలకూరతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో పుష్కలంగా ఉండే కాల్షియం ఎముకలను పటిష్టంగా చేస్తుంది. విటమిన్ A వాటికి శక్తినిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా రోజుకు ఒక గ్లాసు పాలు తాగితే ఎముకలకు ఎదురుండదు.
Read More »