ప్రత్యర్థులపై ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేసే టీడీపీ ఎమ్మెల్యేలలో ఇద్దరు ఉమాలు ముందు వరుసలో ఉంటారు. ఒకరు దేవినేని ఉమా అయితే…ఇంకొకరు దేవినేని కంటే రెండాకులు ఎక్కువే చదివిన బోండా ఉమ. అసెంబ్లీ అయినా, ప్రెస్‌మీట్లు, అయినా బహిరంగ సభలోనైనా ప్రత్యర్థులపై బూతు పదజాలంతో తిట్టడంలో బోండా స్టైలే వేరు. గత అసెంబ్లీలో కొడాలి నానిని రేయ్…రేయ్…పాతేస్తా..నా కొ..కా..అంటూ బూతులు లంకించుకున్న బోండా ఉమను తెలుగు ప్రజలు మర్చిపోలేదు. ఒక్క …
Read More »అన్ని ప్రయత్నాలు అయిపోయాయ ఉమా..చివరికి చేతబడి మొదలుపెట్టావా?
దేశంలో ఎక్కడ లేనివిధంగా తొలిసారిగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,అటు నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో అమలు కావాల్సిన హామీల గురించి,ఆస్తుల పంపకాలు,నీళ్లు నిధులు పంపకాలు,ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుండో ఉన్న పలు సమస్యల …
Read More »మాల్లాది విష్ణు దెబ్బ అదుర్స్..బోండా ఉమ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సక్రమంగా జరగలేదని ఆరోపిస్తూ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే . జరిగిన ఎన్నికల్లో బోండా ఉమపై మల్లాది విష్ణు గెలిచారు. అయితే ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ పిటిషన్ వేశారు. తాజాగ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
Read More »బొండా ఉమాకు చంద్రబాబు ఫోన్..పార్టీని వీడితో
ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో ఒక వైపు బుజ్జగింపులు ,మరో వైపు ఒక వేళ సంబందిత నేత పార్టీని వీడితో ఎవరు ప్రత్యామ్నాయం అన్న ఎంక్వైరీ లు జరుగుతండడం పెద్ద చర్చగా మారింది. అంతేకాక అది కొత్త సమస్యలకు దారి తీసింది. కాపునేతల సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కాపు నేతల సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత తాను పార్టీ వీడడం లేదని ప్రకటించారు. అయినా పార్టీ ఆఫీస్ …
Read More »దౌర్జన్యం, బెదిరింపులు, రౌడియిజం , భూకభ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు అన్నిటిపై బోండా ఉమకు చుక్కలే
అధికారంలో ఉన్నాం కదా ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తె మమ్మల్ను ఎవరు ఏంచేయలేరులే అని అనుకున్న టీడీపీ నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. గతంలోఐపీఎస్ అధికారి, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం, బెదిరింపు కేసులో , రౌడియిజం , భూకభ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు – స్కామ్ లు – కాంట్రాక్టుల్లో కమీషన్లకు పాల్పడుతున్నారని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇలా చెప్పకుంటూ పోతే ఎన్నో నేరాలకు మాజీ ఎమ్మెల్యే బోండా …
Read More »మల్లాది విష్ణుపైనే అందరి ఆశలు, అంచనాలు.. బెట్టింగులు సైతం భారీగా
ఆంధ్రప్రదేశ్ లో ఎండలవేడితో సైతం పోటిపడుతున్న రాజకీయాల గురించి మనందరికీ తెలిసిందే. ప్రతీ నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్టు అంచనాకు రాలేకపోతున్నారు. అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం అన్ని నియోజకవర్గాల కన్నా భిన్నంగా వైసీపీ నుంచి పోటి చేస్తున్న మల్లాది విష్ణు పై బెట్టింగ్ రాయుళ్ళు గెలుపు గుర్రంగా భావించి లక్షలు కాస్తున్నారు. భారీగా పందాలు వేస్తున్నారు. ఆయనకు వచ్చే మెజారిటీ పైనే బెట్టింగ్ రాయుళ్ళు లక్షల్లో వేస్తున్నారు. …
Read More »చింతమనేని ఇంటికి ఆ ఇద్దరు…మార్గ మధ్యలో అదృశ్యం..కారణం ఇదే!
విజయవాడ గుణదలలో ఇద్దరు యువతలు అదృశ్యమైయ్యారు.కూతుర్ల జాడ కోసం తల్లి తల్లడిల్లిపోతుంది.అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులే ఎదో చేసుంటారని ఆమె కన్నీరు పెట్టుకుంది.భర్తతో విభేదాలు కారణంగా కోట జ్యోతి పదేళ్ల క్రితమే ఇద్దరి పిల్లలతో బయటకు వచ్చేసింది.కుట్టు మిషన్ పని చేసుకుంటూ కూతుర్లు గాయత్రి,సోనియాను చదివించుకుంటుంది.పెద్ద కుమార్తె గాయత్రి ఎనికేపాడులో డిప్లమో,చిన్న కూతురు గూడవల్లిలో ఓ ప్రైవేట్ కాలేజీ లో డిగ్రీ చదువుతోంది.వీళ్ళ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో ఇల్లు …
Read More »టీడీపీకి 150 సీట్లు రావడం ఖాయం..బోండా ఉమ
ఆంధ్ర్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు మాకు ఇన్ని సీట్లు..వస్తాయి..మాకు అన్ని సీట్లు వస్తాయి అంటూ మీడియా ముందు చెబుతుంటారు. తాజాగా ఎమ్మెల్యే బోండా ఉమ టీడీపీకి 150 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడుతూ నిజాయితీగా, ప్రజల కోసం కష్టపడి పనిచేసిన చంద్రబాబుతో పనిచేయడం తన అదృష్టమని …
Read More »కృష్ణా జిల్లాలో టీడీపీ తొలి వికెట్ ఔట్..!
అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆయన. వివాదాలకు కేరాఫ్. ఖరీదైన స్థలం కనిపిస్తే చాలు ఇట్టే వాలిపోతాడు. కబ్జా చేసేయ్..! అంటూ తన అనునాయులను పురిగొల్పుతాడు. ఎవరైనా ఎదరుతిగిరి ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు. ఇటీవల రూ.10 కోట్ల విలువైన భూములను కూడా కబ్జా చేశాడు. ఈ విషయం తెలిసినా అధికార పార్టీ అధిష్టానం.. చేసింది మనోడేగా అన్న రీతిలో మిన్నకుండి పోయింది. ఇంతకీ అతనెవరనుకుంటున్నారా..? అతనే విజయవాడ సెంట్రల్ …
Read More »టీడీపీకి షాక్..మరో భూవివాదంలో ఎమ్మెల్యే బోండా ఉమ..ఇక కటకటాల వెనక్కే
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ అక్రమాల పుట్ట రోజుకొకటి బయట పడుతున్నాయి. గతంలో విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమ కబ్జా చేయడంపై పెద్ద దుమారమే రేగింది. అనంతరం ఇద్దరు మహిళలు పెనమలూరు డెవెలప్‌మెంట్ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన …
Read More »