పునర్నవి భూపాలం- రాహుల్ సిప్లిగంజ్.. ఈ బిగ్ బాస్ జంటకు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో నటించిన పునర్నవి.. బిగ్ బాస్ కంటే ముందు తక్కువ మందికే తెలుసు. సినిమాల్లో పాటలు పాడే రాహుల్ సిప్లిగంజ్ కూడా జనాలకు పెద్దగా తెలియదు. బిగ్ బాస్ తెలుగు 3 వీరిని సెలబ్రిటీలను చేసింది. ఇక హౌస్‌లో వీరద్దరి కెమిస్ట్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పునర్నవి-రాహుల్ మధ్య ప్రేమాయణం జరుగుతోందని.. …
Read More »కడప జిల్లా జమ్మలమడుగులో పేలిన నాటు బాంబులు..!
కడప జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. పొలం పనులు చేస్తుండగా అప్పటికే భూమిలో పాతి ఉంచిన నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. జమ్మలమడుగు పరిధిలోని మైలవరం మండలం రామచంద్రాయపల్లి గ్రామంలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పొలంలో జేసీబీతో పనులు చేయిస్తుండగా.. ఓ బకెట్ వెలుగులోకి వచ్చింది. అక్కడే ఉన్న యువకుడు సోమశేఖర్.. ఆ …
Read More »శ్రీలంకలోబాంబు పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న సినీ నటి రాధిక
శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడే బస చేసింది. సిన్నామన్ గ్రాండ్ హోటల్‌లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను ఖాళీ చేశారు. ఈ ఘటనపై రాధిక ట్వీటర్‌లో స్పందిస్తూ… ‘ పేలుళ్ల గురించి విని షాకయ్యాను. పెలుళ్లకు కొద్ది నిమిషాల ముందు …
Read More »