తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఈరోజు శుక్రవారం జరగనుంది. హైదరాబాద్ లో ఇరు కుటుంబాల సమక్షంలో ఈ వేడుక జరగనుందని వరుణ్ సన్నిహితులు తెలిపారు. త్వరలో పెళ్లి తేదీని కూడా ప్రకటించనున్నారట. ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.
Read More »రెచ్చిపోయిన రకుల్
మతి చెడగొడుతున్న సోనాల్ సోయగాలు
బీచ్ లోదుమ్ము లేపుతున్న సన్నీ
బ్రో సినిమా గురించి మెగా అభిమానులకు గుడ్ న్యూస్
సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న బ్రో సినిమాలో సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలోఉంది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లతో సినిమాపై మంచి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో ఓ పబ్ సాంగ్ ఉండనుందని, దాని కోసం కాస్ట్ …
Read More »ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా చిన జియర్ స్వామి
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిన జియర్ స్వామి గెస్ట్ గా రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఇలా చిన్న జీయర్ స్వామి సినిమాకు సంబంధించిన వేడుకకు రావడం ఇదే తొలిసారి. ఇక ఈ ఈవెంట్ లో అజయ్-అతుల్ జై శ్రీరామ్ పాటకు లైవ్ పార్ఫార్మె్న్స్ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా దాదాపు రెండోందల సింగర్స్, రెండొందల డ్యాన్సర్లు ముంబై నుంచి ఈ వేడుకకు వస్తున్నారట. పది రోజుల్లో విడుదల కాబోతున్న …
Read More »మెగాస్టార్ కు క్యాన్సర్ వచ్చిందా..?- వార్తలపై చిరంజీవి క్లారిటీ..?
తాను క్యాన్సర్ బారిన పడ్డానని శనివారం మీడియాలో ప్రసారమైన వార్తల్ని ఖండించారు అగ్ర నటుడు చిరంజీవి. శనివారం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడాలోని స్టార్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసి క్యాన్సర్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి గతంలో తాను చేయించుకున్న ముందస్తు పరీక్షల వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నానని తెలిపారు. అయితే చిరంజీవి మాటల్లోని మెడికల్ పరిభాషను సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో ఆయన క్యాన్సర్ …
Read More »