ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి విధితమే. పుష్ప మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీని సృష్టించింది. సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష రష్మికా మందాన హీరోయిన్ గా సునీల్,రావు రమేష్,అనసూయ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ పుష్ప -2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ …
Read More »గూగుల్ లో ఆ స్టార్ హీరోయిన్ గురించి తెగ వెతికిన నెటిజన్లు- ఎందుకంటే..?
సినీ రాజకీయ క్రీడ రంగాలకు చెందిన ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్ లో వెతకడం సర్వసాధారణం. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ హాటెస్ట్ అందాల రాక్షసి హీరోయిన్ కత్రీన కైఫ్ గురించి తెగ వెతికారు అంట నెటీజన్లు. ఇటీవల కత్రీన కైప్ కు వివాహం జరిగిన కానీ ఆ ముద్దుగుమ్మ క్రేజీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది గూగుల్ లో మోస్ట్ సెర్చ్ డ్ …
Read More »విక్టరీ వెంకటేష్ నుండి క్రేజీ అప్డేట్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం వచ్చిన ఎఫ్3 మూవీ హిట్ సాధించడంతో మంచి జోష్ లో ఉన్నాడు. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకీ.. యువ దర్శకుడు కెవి అనుదీప్ తో ఓ చిత్రాన్ని చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా మరో యువదర్శకుడు శైలేష్ …
Read More »జూనియర్ ఎన్టీఆర్ సరసరన ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురు
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న NTR30 గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. NTR30లో ఎన్టీఆర్ సరసన నటించేందుకు జాన్వీకపూర్ ఓకే చెప్పింది.. ఆమె అధికారిక పత్రాలపై సంతకం చేస్తే దీనిని మేకర్స్ పెద్ద ఎత్తున ప్రకటిస్తారని తెలుస్తోంది. ఒకవేళ జాన్వీ అందుబాటులో లేకుంటే రష్మిక మందన్నను ఎంపిక చేసే …
Read More »వీరసింహారెడ్డి నుండి మరోసాంగ్ వచ్చేసింది
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి .. ఈ మూవీలోని మాస్ సాంగ్ విడుదల అయింది. బాలయ్య సాంగ్ వచ్చేసింది ‘సుగుణ సుందరి’ అంటూ బాలయ్య, శృతి హాసన్ స్టెప్పులతో ఇరగదీశారు. ఇందులో బాలయ్య స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. తమన్ …
Read More »ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే వార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పాన్ ఇండియా స్టార్ హీరో.. డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు ఇది అదిరిపోయే వార్త. చాలా రోజుల తర్వాత డార్లింగ్ ప్రభాస్ సినిమా సెట్ లోకి అడుగు పెట్టిండు. ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు ప్రభాస్ . ప్రభాస్ ప్రస్తుతం సలార్,ప్రాజెక్ట్ కె వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆది పురుష్ సినిమా వర్క్ కూడా …
Read More »కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. కీరవాణి మాతృమూర్తి అయిన భానుమతి (82) బుధవారం మధ్యాహ్నాం కన్నుమూశారు. భానుమతి గత కొంతకాలం నుండి తీవ్ర అనారోగ్య సమస్యలతొ బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో భానుమతి చికిత్స పొందుతూ నిన్న బుధవారం మధ్యాహ్నాం తుది శ్వాస విడిచారు. నిన్న సాయంత్రం కీరవాణీ కుటుంబ సభ్యులు ఆయన …
Read More »Power Star అభిమానులకు బ్యాడ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ తాజా కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నాయికగా అందాల రాక్షసి బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించనున్నది గతంలో చిత్రం యూనిట్ తెలిపింది. ఈ సినిమా గతంలో భవధీయుడు భగత్ సింగ్ పేరుతో సెట్ పైకి వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా ప్రకటించిన మొదట్లో పవన్ కున్న రాజకీయ కార్యక్రమాల …
Read More »మత్తెక్కిస్తోన్న నేహా మాలిక్
సీనియర్ స్టార్ హీరో ను ఆకాశానికెత్తుతున్న రకుల్ ప్రీత్ సింగ్ – కారణం ఇదేనా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హాటెస్ట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరో అయిన కమల్ హాసన్ ను ఆకాశానికెత్తుతుంది. కమల్ హాసన్ హీరోగా ఇండియన్ – 2 మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా సెట్ లో కమల్ హసన్ పనితీరు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది ఈ ముద్దుగుమ్మ. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ కమల్ …
Read More »