ఏపీలో రాక్షస పాలన అంతం కావాలని విజయవాడ దుర్గమ్మను కోరుకున్నట్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలి. ఐక్యతతో ఉండాలి. ఏపీని రాక్షస పాలన నుంచి విముక్తి చేయడానికి వారాహి ద్వారా ప్రచారం చేపడుతున్నా’ అని దుర్గమ్మ దర్శనం అనంతరం పవన్ తెలిపారు. ఆ తర్వాత వారాహి వాహనంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి …
Read More »వారాహి వాహనంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘గుడిలో ఉంటే అది వారాహి. రోడ్డు మీద ఉంటే అది పంది. పీ, తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్లేనని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. వెంటనే వాళ్ల నోర్లు మూయించకపోతే మన పవిత్ర …
Read More »పింక్ డ్రస్ లో హాట్ హాట్ గా ఇనయా సుల్తానా
ఆర్ఆర్ఆర్ కు మరో అంతర్జాతీయ అవార్డు
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు హీరోలుగా నటించి.. పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’ . ఈ సినిమా మరో అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను మూటగట్టుకున్న ఈ చిత్రం తాజాగా 46వ జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్కు సంబంధించి ‘అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్’ విభాగంలో …
Read More »మత్తెక్కిస్తోన్న రుహాని శర్మ
టీడీపీ-జనసేన పొత్తుపై మాజీ ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ఉంటే మంచిదేనని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే తన కొడుక్కి టికెట్ అడుగుతున్నామని తెలిపారు. టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ …
Read More »టీడీపీ-జనసేన పొత్తు.. సీఎం అభ్యర్థి ఎవరంటే..?
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో గత నాలుగేండ్ల వైసీపీ పాలన అంతమొందించేందుకు ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ-జనసేన పొత్తు అవసరమని కాపు నేత చేగొండి హరిరామజోగయ్య రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అయితే రానున్న ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన ‘టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ దక్కించుకోవాలంటే …
Read More »సాయిపల్లవి కి ఓ క్రేజీ ఆఫర్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. నేచూరల్ బ్యూటీ అయిన హీరోయిన్ సాయిపల్లవి తమిళంలో శివ కార్తికేయన్ సరసన ఓ మూవీలో నటిస్తోంది. దీంతోపాటు ఓ క్రేజీ మూవీలో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అజిత్ హీరోగా నటిస్తున్న 62వ చిత్రంలో హీరోయిన్గా సాయిపల్లవిని తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మూవీలో హీరోయిన్లుగా నయనతార, ఐశ్వర్యరాయ్ పేర్లు కూడా వినిపించాయి. సాయిపల్లవికి ఈ ప్రాజెక్టు దక్కితే కోలివుడ్లో మరిన్ని ఛాన్స్లు రానున్నాయి. …
Read More »మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా భోళా శంకర్. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ మూవీలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కావాలి. కానీ మరో నెల రోజులు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని …
Read More »ఓటీటీలోకి ధమాకా
కరోనా మహమ్మరి కాలంలో ‘క్రాక్’తో కంబ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజు రవితేజకు రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్‌లు మార్కెట్‌పై పట్టుకోల్పోయేలా చేశాయి. ఈ క్రమంలో మాస్ మహరాజా బోలెడన్ని ఆశలతో ‘ధమాకా’తో గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రిలీజైన ధమాకా మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. టాక్‌తో సంబంధంలేకుండా రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతూ …
Read More »