శారీలో మతి పోగోడుతున్న అనసూయ
దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి.. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ వేడుకల్లో అవార్డులు ప్రదానం చేసే వ్యక్తుల జాబితాలో దీపిక చోటు దక్కించుకున్నారు. ఇందుకు సంబంధించిన లిస్ట్ను ఆస్కార్ నిర్వాహకులు రిలీజ్ చేశారు. దీపికతో పాటు హాలీవుడ్ నటులు డ్వైన్ జాన్సన్ (రాక్), జోయ్ సార్డినా సహా మరో 16 మంది ప్రముఖులను నిర్వాహకులు ఎంపిక చేశారు. కాగా, ఈనెల 13న (భారత …
Read More »బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై సెబీ నిషేధం
ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిషేధం విధించింది. యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా రెండు కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా ప్రభావితం చేసినట్లు నమోదైన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. అర్షన్ తో పాటు మరో 44 మంది వ్యక్తులు, సంస్థలపై కూడా ఈ నిషేధం అమలు చేసింది. ఈ వీడియోలతో నిందితులు రూ.54 కోట్లు …
Read More »హీరోలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ
ప్రముఖ సినీ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరోలకు క్షమాపణ చెప్పారు. ఒకవైపు ఏపీ రాజకీయాల్లో .. మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఈ క్రమంలో కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఉపేంద్ర, సుధీప్ లు ప్రధాన పాత్రలుగా నటించిన కబ్జా మూవీ ఆడియో ఫంక్షన్ వేడుకలకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. అయితే …
Read More »లేటు వయసులో శిల్పా శెట్టి ఘాటు అందాలు
అందాలను ఆరబోస్తూ మెత్తెక్కిస్తోన్న రాశీ ఖన్నా
దాదా బయోపిక్ పై హీరో రణ్ బీర్ క్లారిటీ
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ టీమిండియా మాజీ కెప్టెన్.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు.. లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీ జీవితాంశం ఆధారంగా రానున్న బయోపిక్ లో నటించనున్నారని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై హీరో రణ్ బీర్ క్లారిటీ ఇచ్చారు. తనను ఇప్పటివరకు ఎవరూ ఆ పాత్ర చేయమని సంప్రదించలేదన్నారు. కానీ తాను దివంగత సింగర్ కిషోర్ కుమార్ బయోపిక్ లో నటించనున్నట్లు వెల్లడించారు. …
Read More »సినీ ఇండస్ట్రీలో మరో విషాదం
సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన యువ నూతన దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ (31) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోసెఫ్.. కేరళ అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో హెపటైటిస్ కు చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. అయితే జోసెఫ్ మను ‘ఐయామ్ క్యూరియస్’ సినిమాతో …
Read More »రష్మికి చేతబడి చేయిస్తారంట
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి.. బుల్లితెరపై అందాలను ఆరబోసే హాటేస్ట్ యాంకర్ రష్మీపై అనుచిత వ్యాఖ్యలు ట్విటర్ లో పోస్ట్ అయ్యాయి. ‘నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టి దానా.. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్స్ అవుతాయా? నీ మీద యాసిడ్ పోస్తా. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్లకి తెలియదు.. నోరు మూసుకుని ఉండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు’ …
Read More »