Home / Tag Archives: Bollywood (page 28)

Tag Archives: Bollywood

బాలయ్య వస్తేనే పెళ్ళి చేసుకుంటా అంటున్న అభిమాని

ఏపీలో ఓ వీరాభిమాని తన అభిమాన హీరో అయిన నందమూరి బాలకృష్ణ రాకపోతే పెళ్లి చేసుకోను అని భీష్మించుకుని కూర్చున్నాడు. రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన  చింతల అగ్రహారం వాసి పెద్దినాయుడు స్టార్ హీరో.. యువరత్న .. నటసింహం బాలకృష్ణకు వీరాభిమాని. ఈయనకు రెండేళ్ల క్రితమే ఓ యువతితో నిశ్చితార్థం అయింది.. ఈ శనివారం తన పెళ్లి జరగనుంది. కరోనా ఉండటంతో బాలయ్య రాలేరని ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు.. ఇప్పుడు …

Read More »

మళ్లీ పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మదు మరోసారి వివాహం చేసుకోనున్నారు. ఇటీవల వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా తాజాగా మరోసారి సంప్రదాయబద్ధంగా వివాహమాడనున్నారు. ఢిల్లీలో ఈనెల 15-16 తేదీల్లో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్ సమీపంలో వధూవరులు ఉన్నట్లు వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేశారు.

Read More »

నటిని చితకబాదిన బాయ్ ఫ్రెండ్

తన బాయ్ ఫ్రెండ్ చిత్రహింసలకు గురిచేశాడని తమిళ నటి అనిఖా విక్రమన్ వెల్లడించారు. శరీరమంతా గాయాలు ఉన్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘నేను గతంలో అనూప్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నాను. అతడు నన్ను దారుణంగా హింసించాడు. మొదటిసారి కొట్టినప్పుడు కాళ్ల మీద పడి క్షమాపణ అడగడంతో వదిలేశా. మళ్లీ అదే సీన్ రిపీటయ్యింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారికి డబ్బులిచ్చి అతను మేనేజ్ చేశాడు’ అని …

Read More »

బాలయ్య సరసన బాలీవుడ్ బ్యూటీ

ప్రముఖ దర్శకుడు..హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సీనియర్ స్టార్ హీరో.. నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాలో బాలీవుడ్ భామ నోరా ఫతేహి నటిస్తున్నట్లు సమాచారం. ఆమె నెగిటివ్ పాత్ర పోషించనుంది.. హీరో బాలయ్యతో ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇది సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా …

Read More »

వారందరికీ ధన్యవాదాలు-హీరో శర్వానంద్

తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లయిన సందర్భంగా హీరో శర్వానంద్ తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ ఒకే ఒక జీవితం సినిమాకి అంకితం. తాను 20 ఏళ్ల కిందట శ్రీకారం చుట్టిన సినీ ప్రస్థానం మరుపురానిది. సినీలోకంలో నా గమ్యం ఎంతో దూరం. మిమ్మల్ని అలరించడం కోసం రన్ రాజా రన్లా పరుగులు తీస్తూనే ఉంటాను. శతమానం భవతి అంటూ మీరిచ్చే ఆశీస్సులతోనే ఇది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat