తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తున్నారు అని వార్తలు వస్తోన్న నేపథ్యంలో దిల్ రాజ్ స్పందించారు. దిల్ రాజ్ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావాలని తనను పలువురు నేతలు ఆహ్వానిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఎంట్రీపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు …
Read More »చిరునవ్వుతో చంపేస్తున్న రష్మిక
హద్దులు దాటిన రకుల్ ప్రీత్ సింగ్
అదిరిపోయిన ఆలియా భట్ అందాల ఆరబోత
బలగం మూవీకి మరో ఇంటర్నేషనల్ అవార్డు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ వేణు తెరకెక్కించిన బలగం మూవీ మరో ఇంటర్నేషనల్ అవార్డు దక్కించుకుంది. బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఒనికో ఫిల్మ్ అవార్డు (ఉక్రెయిన్) సొంతం చేసుకుంది. ఇంతకుముందు ఈ మూవీకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో లాస్ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు, నంది అవార్డులు వచ్చాయి. ఇప్పటివరకు 4 అవార్డులు రావడంతో డైరెక్టర్ వేణు హర్షం వ్యక్తం …
Read More »బాలయ్య మూవీ కోసం రూ.5 కోట్లతో సెట్
ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ నటుడు.. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనిలో కాజల్ హీరోయిన్ గా, శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఓ పాట చిత్రీకరణ కోసం రామోజీ ఫిలింసిటీలో రూ.5 కోట్లతో సెట్ వేసినట్లు తెలిసింది. గణేషుడికి సంబంధించిన ఓ పాటను బాలయ్య, శ్రీలీలతో ఈ సెట్లోనే గ్రాండ్గా చిత్రీకరిస్తున్నారట. బాలకృష్ణ, కెరీర్లోనే …
Read More »ఢిల్లీకి పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి పవన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ ఇవాళ సమావేశం అయ్యే అవకాశం ఉంది. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read More »