పరువాల అందాలతో మత్తెక్కిస్తోన్న హెలి దారువాలా
తగ్గేదేలే అంటున్న అనన్య పాండే
దూసుకెళ్తున్న సంయుక్త మీనన్
సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్‌తో పాటు గంపెడు అదృష్టం కూడా ఉండాలని పలువురు చెబుతుంటారు. అదృష్టం లేకపోతే అవకాశాలు సైతం గుమ్మం దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్లిపోతాయట. కాగా కొందరి విషయంలో ఎంత కష్టపడ్డ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. కానీ కొందరి విషయంలో మాత్రం నక్క తోక తొక్కినట్లు అవకాశాలు బారులు తీస్తుంటాయి. అలా అదృష్టాన్ని అరచేతిలో పట్టుకొచ్చుకున్న బ్యూటీ సంయుక్త మీనన్. గతేడాది రిలీజైన ‘భీమ్లానాయక్’తో …
Read More »నక్క తోక తొక్కిన ప్రియాంక అరుళ్ మోహన్
‘గ్యాంగ్‌లీడర్’ ‘శ్రీకారం’ వంటి చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు చేరువైంది కన్నడ సోయగం ప్రియాంక అరుళ్ మోహన్. చక్కటి అందం, అభినయంతో యువతరంలో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడు కొంతకాలంగా తెలుగులో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నది. ఈ భామ నిరీక్షణ ఫలించింది. తెలుగులో పవన్‌కల్యాణ్ సరసన నటించే బంపరాఫర్‌ను చేజిక్కించుకుంది. అసలు వివరాల్లోకి వెళితే.. సుజిత్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ (ఒరిజినల్ …
Read More »అఖిల్ తో ఊర్వశి స్పెషల్ సాంగ్
ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అక్కినేని వారసుడు.. యువహీరో అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జోడీగా నటిస్తున్న ఏజెంట్ మూవీలో ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేస్తోందని సమాచారం. ఊరమాస్ స్టెప్పులతో ఈ పాట ఓ రేంజ్లో ఉంటుందట. యాక్షన్ స్పై థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 28న రిలీజ్ కానుంది. కాగా, ఇటీవల వాల్తేరు వీరయ్యలో ‘బాస్ పార్టీ’ సాంగ్ ఊర్వశి చిందేసిన …
Read More »జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త
పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ ..బ్యూటీఫుల్ హీరోయిన్ జాన్వీకపూర్ కథానాయిక. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చిత్రీకరణ జరుగుతున్నది. తీవ్ర విస్మరణకు గురైన తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చావుకి, దేవుడికి భయపడని మృగాల్లాంటి మనుషులతో ఓ ధీరోదాత్తుడి …
Read More »వకీల్ సాబ్ సీక్వెల్ పై క్లారిటీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు పూర్తయిన వేళ వేణు శ్రీరామ్.. ఫ్యాన్స్కు కిక్కిచ్చే న్యూస్ ను చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రస్తుతం 3 స్క్రిప్టులపై పనిచేస్తున్నా. అందులో వకీల్ సాబ్- 2 కూడా ఉంది. ఇది ప్రీక్వెల్ కంటే అద్భుతంగా …
Read More »