ఆమె ఇటు బాలీవుడ్ మొదలు హాలీవుడ్ వరకు మంచి ఫాలోయింగ్ ఉన్న అందాల రాక్షసి .ఒకపక్క తన అందంతో యువతను ,సినిమా ప్రేక్షకుల గుండెల్లో దేవతగా గుడి కట్టుకున్న అమ్మడు నటనతో అందరి మదిలో చెరగని ముద్ర వేసుకుంది ప్రియాంక చోప్రా .తాజాగా అమ్మడు కేవలం అర్ధగంట కార్యక్రమానికి పన్నెండు కోట్లు డిమాండ్ చేస్తుంది . అంత డిమాండ్ ఉంది కాబట్టే అమ్మడు ఈ మధ్యనే లండన్ లో ఒక …
Read More »దీపికా పదుకొనే ముక్కును కోస్తాం ..
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న పద్మావతి మూవీ రిలీజ్‌ను నిరసిస్తూ ఇప్పటికే డిసెంబర్ 1న భారత్ బంద్ ప్రకటించిన రాజ్‌పుత్ కర్ణిసేన తాజాగా ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న దీపికా పదుకొనేను బెదిరించింది. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. శూర్పనక ముక్కులాగా దీపికా పదుకొనే ముక్కు కూడా కోసేస్తాం. వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తాడని పేరున్న సంజయ్ లీలా భన్సాలీ ఈ మూవీని అలాగే చిత్రీకరించాడు. సినిమాకు దుబాయ్ నుంచి పెట్టుబడులు …
Read More »అమితాబ్ కు తృటిలో తప్పిన ప్రాణాపాయం..
బాలీవుడ్ సీనియర్ హీరో ,బిగ్ బీ ,మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది .బిగ్ బీ ప్రయాణిస్తున్న మెర్సిడీజ్ కారు వెనక టైరు ఊడిపోయింది .గత శనివారం కలకత్తా పర్యటనకు వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది .అయితే ,ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది . ఇరవై మూడు వ కలకత్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రావాల్సిందిగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వమే ఆయనను ఆహ్వానింది …
Read More »“పద్మావతి” రెండో సాంగ్ లో అందాలతో రెచ్చిపోయిన దీపికా ..
ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న మూవీ పద్మావతి.ఈ మూవీకి సంబంధించిన రెండో సాంగ్ ను చిత్రం యూనిట్ విడుదల చేశారు .అయితే ,ఇప్పటికే విడుదల చేసిన మొదటి సాంగ్ సినిమా ప్రేక్షకులను మంత్రం ముగ్దులు చేస్తుంది .తాజాగా ఇప్పుడు రెండో సాంగ్ ను విడుదల చేయడం జరిగింది .అయితే రెండో సాంగ్ లో దీపికా తన అందాలతో అందర్నీ వావ్ అనిపిస్తుంది .మీరు ఒక లుక్ వేయండి …
Read More »రకుల్ కు అందమే కాదు ..అది ఎక్కువే ..!
రకుల్ ప్రీత్ సింగ్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది చూడటానికి పొడవుగా ..బక్కపలచగా ..చూడగానే మత్తెక్కించే అందం ..కానీ ఈ అమ్మడు టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోయిన్ల కంటే తానూ డిఫరెంట్ అని నిరూపిస్తుంది .ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్న ముద్దు గుమ్మలు నైట్ కి నైట్ బాలీవుడ్ ఇండస్ట్రీ ట్రైన్ ఎక్కారు . కానీ అంతగా విజయవంతం కాలేకపోయారు .నాటి అసిన్ …
Read More »ఆ “షో” తో ఫోర్బ్స్ జాబితాలోకి ప్రియాంక
టీవీ షోతో 2017కి గాను భారత్ తరఫున అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిలిచింది. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ జాబితాలో ప్రియాంక టాప్-10లో నిలిచింది. ఒకవైపు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే.. హాలీవుడ్‌లో ‘క్వాంటికో’ అనే టెలివిజన్ షోతో ప్రియాంక అలరించింది. ఈ షో మొదటి సీజన్ లోనే మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక రెండు, మూడు సీజన్లలో కూడా …
Read More »“రామ్ గోపాల్ రెడ్డి”గా మారిన “రాంగోపాల్ వర్మ” ..అసలు కారణం ఇదే ..?
రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారుండరు అతిశయోక్తి లేదేమో .అంతగా ఆయన పాపులర్ అయ్యారు .అప్పుడెప్పుడో వచ్చిన టాలీవుడ్ మన్మధుడు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన మూవీ “శివ “తో ఇక్కడ ట్రెండ్ సెట్ చేసిన రాంగోపాల్ వర్మ ఆ తర్వాత ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు . ఆ తర్వాత ఆయన సోషల్ మీడియాలో పలు వివాదాస్పద ట్వీట్లతో …
Read More »బాలీవుడ్ షాక్… ఆ హీరోయిన్ తో ధావన్ అర్థనగ్నంగా చిక్కడంతో
బాలీవుడ్‌లో జుడ్వా 2చిత్రంలో వరుణ్ పక్కన తాప్సీ పొన్ను, జాక్వలైన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన జుడ్వా చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్‌లో హీరో, హీరోయిన్లు బిజీగా ఉన్నారు. సినిమా ప్రమోషన్ సందర్భంగా హీరోయిన్ జాక్వలైన్ కారులో వరుణ్ అర్థనగ్నంగా మీడియాకు చిక్కారు. కారులో అసలేం జరిగిందంటే.. వారాంతంలో గాయని ఫాల్గుని పాథక్ నిర్వహించిన దాండియా నైట్‌కు వరుణ్ …
Read More »ఈ బెంజ్ కారు రకుల్ కి ఎవరిచ్చారంటే ..?
రకుల్ ప్రీత్ సింగ్ అంటే టక్కున గుర్తుకు వచ్చే బక్కపలచని రూపం ..కుర్రకారు చూడగానే మత్తెక్కించే అందం ..వయస్సుతో తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకునే అభినయం .అన్నిటికి మించి వరస అవకాశాలు .ఇది అమ్మడి ట్రాక్ రికార్డు .కుర్ర హీరో సందీప్ కిషన్ తో నటించిన వెంకటాద్రి ఎక్ష్ ప్రెస్ మూవీతో హిట్ కొట్టి వెనక్కి తిరిగి చూడని విధంగా తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంది . ఆ …
Read More »బాలీవుడ్ హీరోయిన్ కు నచ్చిన భారత్ క్రికెటర్
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీకి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇప్పటికే ఎందరో బాలీవుడ్ తారలు కోహ్లీ తమ అభిమాన క్రికెటర్ అని వెల్లడించారు. మొన్నటికి మొన్న దిశా పటానీ తన అభిమాన క్రికెటర్ కోహ్లీ అని చెప్పింది. తాజాగా ఈ జాబితాలోకి మరో అందాల భామ కూడా వచ్చి చేరింది. గురువారం కరీనా కపూర్ 37వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా …
Read More »