Home / Tag Archives: Bollywood (page 172)

Tag Archives: Bollywood

లక్ అంటే సందీప్ రెడ్డి వంగాదే..

విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల విడుదలైన ఆర్జున్ రెడ్డి సంచలనమైన హిట్ సాధించిన సంగతి విదితమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మూవీ సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. ఈ నేపథ్యంలో మొదటి సినిమానే బంపర్హిట్ సాధించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగాకు జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు వచ్చింది. దీంతో సందీప్ రెడ్డి ఆర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కించిన కబీర్ సింగ్ తో బాలీవుడ్కు …

Read More »

గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ కన్నడ నాటక రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్ గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. గిరీశ్ కర్నాడ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ నాటక సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేసిన గిరీశ్ కర్నాడ్ సేవలు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందారని సీఎం కేసీఆర్ కొనియాడారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీశ్ …

Read More »

కైఫ్‌తో.. కత్రినా కైఫ్‌ ..!

టీమిండియా మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌, బాలీవుడ్‌ హీరోయిన్ కత్రినా కైఫ్‌ ఇద్దరూ పేర్లు ఒకేరకంగా ఉంటాయి. దీంతో నెటిజన్లు ఇటు కత్రినాను, అటు మహమ్మద్‌ను అప్పుడప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటారు. ఎన్నో రోజుల నుంచి ఇలాంటి కామెంట్లు వస్తున్నప్పటికీ వీరిద్దరు ఎప్పుడూ ఎదురుపడింది లేదు. అయితే ఇటీవల వీరు ఓ చోట ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ‘కైఫ్‌’తో ఫొటో పోజు ఇచ్చింది. దీన్ని మహమ్మద్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. …

Read More »

“నాగ్”తో కీర్తి సురేష్’రోమాన్స్’

ఇటీవల విడుదలైన చిల‌సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ అగ్రహీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా మ‌న్మ‌థుడు 2 చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. బక్కపలుచు భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్య‌ భరద్వాజ్ మ‌న్మ‌థుడు 2 చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అక్కినేని కోడలు స‌మంత ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. పోర్చుగ‌ల్ …

Read More »

కపిల్ శర్మకు అరుదైన గౌరవం

ప్రముఖ బాలీవుడ్ నటుడు కపిల్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. చాలా ఎక్కువమంది ఫాలోయింగ్ ,ప్రేక్షకులను సంపాదించుకున్న కమెడియన్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ లో చోటు సంపాదించుకున్నాడు. ప్రతిసారి సమయానికి అనుగూణంగా ,సందర్భానుసారం ఆయన మాట్లాడే తీరు,పంచ్ లకు క్రేజ్ ఉంది. ది కపిల్ శర్మ పేరుతో ఆయన వ్యాఖ్యాతగా పనిచేసిన షోకు కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఆయనకు ఉన్నారు. అయితే …

Read More »

“లేటు వయస్సు”లో అందాలను ఆరబోసిన కాజల్..!

కాజల్ అగర్వాల్ ఇటు కుర్రకారు మదిని దోచుకునే అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. వరుస హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పోజీషన్ లో ఉంది ముద్దుగుమ్మ.చిన్న హీరో దగ్గర నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు అందరి సరసన తన అందాలను ఆరబోసింది. అయితే తాజాగా సీత అనే సరికొత్త మూవీలో అమ్మడు నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తిచేసుకుని …

Read More »

ధూమ్ 4లో మన టాలీవుడ్ హీరో..ఎవరో తెలుసా?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరో..బాహుబలి సినిమాతో ఇండియా మొత్తం ఫాన్స్ ను సంపాదించుకున్నాడు.తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ధూమ్ 4లో నటించనున్నాడు.అసలు ఈ చిత్రానికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అనుకున్నారు.అయితే ఇందులో వీరికి ఉన్న రోల్ నెగటివ్ కావున సల్మాన్ నో చెప్పాడు.దీంతో సల్మాన్ ప్లేస్ లో ప్రభాస్ ను తీసుకున్నారు.సినిమా మొత్తం బైక్ రేస్,దొంగతనాలే ఉంటాయనే విషయం …

Read More »

శకుంతలా దేవిగా డర్టీ పిక్చర్ హీరోయిన్..

బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఎన్టీఅర్ బయోపిక్ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో బాలకృష్ణకు భార్యగా నటించిన విద్యా బాలన్ తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది.ఇప్పటికే ఆమె సిల్క్ స్మిత జీవిత కధ ఆధారంగా తెరకెక్కించిన డర్టీ పిక్చర్ లో నటించింది.ఈ చిత్రంకి గాను ఆమెను ఎన్నో అవార్డులు కూడా వరించాయి.ప్రస్తుతం విద్యా బాలన్ మరో బయోపిక్ చేసేందుకు ఓకే చెప్పింది.గణిత …

Read More »

15 లక్షల లైక్స్ తో సోషల్ మీడియాను ఊపేస్తున్నా హీరోయిన్ బికినీ ఫోటో

బాలీవుడ్ శృంగార తార స‌న్నీ లియోన్ న‌టించిన కండోమ్ యాడ్స్‌లో అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో తెలిసిందే . శృంగార నటి సన్నీలియోన్‌ బాలీవుడ్, కోలీవుడ్‌ అంటూ తన గ్లామరస్‌ నటనతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుతూనే ఉంది. అయితే తాజాగా ఈ శృంగార తార సన్నీ సోషల్ మీడియాలో అదిరిపోయే బికినీతో దర్శనమిచ్చింది. ఇటీవల ఇంత హాట్ బికినీలో సన్నీ కనిపించిందేం లేదు. చాలా గ్యాప్ తర్వాత ఇలా …

Read More »

పేరు లేకుండా ఓటేసిన హీరో..!

కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో శివ కార్తికేయన్ ఈ నెల పద్దెనిమిది తారీఖున జరిగిన ఎన్నికల్లో వలసరవక్కం బూత్ లో ఓటేసేందుకు వెళ్లారు. అక్కడకి అతను ,తన భార్య ఆర్తి వెళ్ళారు. అయితే ఓటరు జాబితాలో ఆర్తి పేరు మాత్రమే ఉంది . హీరో శివ కార్తికేయన్ పేరు మాత్రం లేదు. అయినా సరే హీరో శివ కార్తికేయన్ ఓటేసి వచ్చి మరి ఇంకు పెట్టిన వ్రేలితో దిగిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat