బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట్లో విషాదం నెలకొంది. హీరో హృతిక్ తాత అయిన ఓ ప్రకాశ్ (92)కన్నుమూశారు. పంజాబ్ లోని సైల్ కోట్ లో 1927 జనవరి 24న జన్మించిన ఆయన బాలీవుడ్ లో ఆస్ కా పాంఛీ ,ఆయే దిన్ బహర్ కే,ఆయే మిలాన్ కి బేలా లాంటి పలు చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా పలు చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు.భారత సినీ సమాఖ్య …
Read More »దుమ్ములేపుతున్న “సాహో”రొమాంటిక్ సాంగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో చిత్రం ఆగస్ట్ 30న గ్రాండ్‌గా విడుదల కానున్న సంగతి తెలిసిందే . దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే చిత్ర రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ వినూత్నమైన ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్‌తో పాటు పోస్టర్స్ , …
Read More »బెల్లంకొండపై అరెస్ట్ వారెంట్…?
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ తమకు చెల్లించాల్సిన మూడున్నర కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వలేదని కోర్ట్ ను ఆశ్రయించారు. ఇక అసలు విషయానికి వస్తే 2013లో సిద్దార్థ, సమంత జంటగా నటించిన చిత్రం ‘జబర్దస్త్’. ఈ చిత్రాన్ని సురేష్ నిర్మించారు. అయితే ఇందులోని కొన్ని సీన్లు 2010లో యష్ రాజ్ ఫిలిమ్స్ బాలీవుడ్ లో నిర్మించిన ‘బాండ్ బాజా బరాత్’ …
Read More »సోనాలి చౌహాన్ ప్రేమలో పడ్డారా..!
సినిమావాళ్ల, క్రికెటర్ల మధ్య అఫైర్లు, రిలేషన్ అంశాలు మనకు కొత్తేమీ కాదు. వారి మధ్య ఉన్న సంబంధాలపై ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో అనేక రూమర్లు వస్తుంటాయి. అయితే వాటిపై తారలు పెద్దగా స్పందించరు.గతంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో కేఎల్ రాహుల్‌కు అఫైర్లు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్ జాబితాలో మరో బాలీవుడ్ తార చేరడం చర్చనీయాంశమైంది. అయితే టీమిండియా క్రికెటర్ …
Read More »త్వరలో కేఏ పాల్ బయోపిక్..!
ఇటీవల జరిగిన నవ్యాంధ్ర సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పాల్ కి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ సైట్స్‌లో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆయన బయోపిక్ రూపొందించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తుండగా, ఇందులో సునీల్ కేఏపాల్‌గా నటిస్తాడట. ప్రస్తుతం సునీల్ అమెరికాలో ఉండగా ఆయనకి …
Read More »ఆ టాట్టూ వెనుక ఉన్న అసలు కథ ఇదే..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా విజయాలతో దూసుకుపోతుంది ముద్దుగుమ్మ సమంత. వివాహం అయిన తర్వాత పలు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక్కో మెట్టు ఎక్కుతుంది అందాల రాక్షసి. అందులో భాగంగా ఇటీవల తన భర్త నాగ చైతన్యకు జోడీగా నటించిన మజిలీ మంచి విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న సామ్ తాజాగా విడుదలైన ఓ బేబీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. కొరియన్ …
Read More »హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు బిగ్ బి ఫిదా..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులకు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు సరికొత్త సిగ్నలింగ్ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో పలుచోట్ల ఉన్న కూడళ్లల్లో జీబ్రా క్రాసింగ్స్ వద్ద పలు రంగులు మారే ఎల్ఈడీ లైట్లను అమర్చారు. దీంతో సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్ పడేలోపు …
Read More »ఫోటోలు దిగి సంచలనం సృష్టించిన సమీరారెడ్డి
టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక ఊపు ఊపిన అందాల భామ సమీరారెడ్డి.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమ్మడు తాజాగా నీటి అడుగున ఫోటోలు దిగి సంచలనం సృష్టించింది. 9 నెలల గర్భిణీ అయినప్పటికీ ఆమె ఎంతో ధైర్యం చేసి ఫోటోషూట్‌లో పాల్గొన్నది. అండర్ వాటర్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. తొమ్మిదో నెలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని.. దాని కోసమే ఇలా ఫోటోలను దిగిందట …
Read More »వామ్మో..! రాత్రి అంతా నిద్రలేకుండా రకుల్ ప్రీత్ సింగ్..!
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. చిన్న హీరో సరసన నటించిన మూవీతో ఎంట్రీచ్చిన బక్కపలుచు అమ్మడు ,అందాల రాక్షసి రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క రోజు రాత్రి నిద్రలేకుండా గడిపింది.అసలు విషయానికి వస్తే దేశంలోనే ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబై వరస వర్షాలతో..వరదలతో అతలాకుతలం అవుతున్న సంగతి విదితమే. దీంతో ముంబై పరిధిలోని పలు రైళ్ల,విమానాల రాకపోకలతో పాటు రోడ్డు రవాణా వ్యవస్థ అంతా స్థంభించిపోయింది. ఈ …
Read More »జిప్ విప్పేసిన హీరోయిన్..దేనికైనా రెడీ అంట.?
ప్రగ్యా జైస్వాల్…ఈ ముద్దుగుమ్మ కంచె చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.అంతేకాకుండా ఈమె టాలీవుడ్ లో చాలా చిత్రాల్లో నటించిన అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది.అన్నింటిలో కూడా చాలా పద్దతిగా కనిపించేది.ఇంక బాలీవుడ్ లో సినిమాలు తీసినప్పటికీ అక్కడ కూడా ఫ్లాప్ అయ్యింది.దీంతో గత్యంతరం లేక ఇలాంటి పని చేసిందా అని అందరు అనుకుంటున్నారు.తాను వేసుకున్నదే చిన్న షార్ట్ అందులోను దానికి జిప్ తీసేసి అందరిని పిచ్చేకిస్తుంది ఈ ముద్దుగుమ్మ.ఇలాగైనా ఈమెకు …
Read More »