టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి విదితమే. బాక్స్ ఆఫీసుల దగ్గర కూడా కాసులను కొల్లగొట్టింది. తాజాగా ఆ మూవీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మూవీకి ఆస్కార్ ఎంట్రీ లిస్టులో చోటు దక్కింది . దీంతో పాటు ఇండియా నుండి మొత్తం ఇరవై ఎనిమిది సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఎంట్రీ లిస్టులో …
Read More »ముద్దుల ప్రాక్టీస్ కోసం జరీనాను ఇంటికి రమ్మన్న దర్శకుడు
సినిమా ఇండస్ట్రీ అంటేనే లైంగిక వేధింపులు అని అందరూ అంటుంటారు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి బడా హీరోయిన్ వరకు అందరూ ఏదోక దశలో ఈ సంఘటనలకు బాధితులవుతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించి వీర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జరీన్ ఖాన్. సల్మాన్ ఖాన్ అండదండలతో ఈ ముద్దుగుమ్మ చాలా చిత్రాల్లో నటిస్తుంది. అంత పెద్ద స్టార్ …
Read More »అదిరిపోయిన రజనీ గెటప్
తమిళ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ లేటెస్ట్ మూవీ దర్బార్ .. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుపుకుంటుంది. నివేదా థామస్ ,నయనతార హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ …
Read More »నన్ను ఐరన్ లెగ్ అన్నారు
సొట్ట బుగ్గలు తన సొంతం… కుర్రకారును కళ్ళు తిప్పుకొకుండా చేసే అందం తనది. నవ్వితే ముత్యాలు రాలతాయా అన్నట్లు ఉంటుంది తన నవ్వు. వీటిన్నిటికి తోడు చక్కని అభినయం. తన డబ్బింగ్ తానే చెప్పుకుంటుంది. అయితేనేమి తాను నటించిన ఏ మూవీ కూడా హిట్ కాలేదు. ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అని ఆలోచిస్తున్నారా..?. ఇది అంత సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను గురించే. ఆమె ఒక …
Read More »బాలకృష్ణ అంటే చాలా భయం.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ హీరో,అగ్రనటుడు బాలకృష్ణకు ఆయన అభిమానులు భయపడతారు అని మనకు తెలుసు. ఎందుకంటే ఆయన తన అభిమానులను చెంప చెల్లుమనేలా చెంపదెబ్బలు రుచి చూపించిన సంఘటనలు మనం చాలా చూశాము. అయితే హీరో బాలయ్య అంటే నాకు చాలా భయం అని అంటున్నది సీనియర్ నటి, అలనాటి అందాల రాక్షసి సంఘవి. ఆలీతో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ “నాకు బాలకృష్ణ గారంటే చాలా భయం. ఆయనకు చాలా కోపం …
Read More »దబాంగ్ 3…చుల్ బుల్ పాండే వచ్చేస్తున్నాడు..!
బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ మరోసారి చుల్ బుల్ పాండే పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరించనున్నాడు. దబాంగ్ సిరీస్ లో భాగంగా మరోసారి దబాంగ్-3 తో పోలీస్ ఆఫీసర్ గా రానున్నాడు.ఈ మేరకు సినిమాకు సంబంధించి ఫస్ట్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. సల్మాన్ ఖాన్ ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్టర్ ని షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. తాజాగా …
Read More »తాప్సీ ప్రియుడు ఎవరో తెలుసా..!..
సొట్ట బుగ్గల సుందరి తాప్సీ.. తాను నటించిన మూవీలు విజయవంతం కాకపోయిన కానీ తన అందంతో .. నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాను ప్రేమలో పడినట్లు చెబుతుంది. ఆమె ఒక ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ” నేను ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాను. అయితే నాకు పిల్లలు కావాలని అన్పించినప్పుడు ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని”అణుబాంబు పేల్చేసింది. …
Read More »దిగొచ్చిన కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక పక్క అందంతో .. మరో పక్క చక్కని అభినయంతో ఇటు కుర్రకారును.. అటు ఫ్యామిలీ ఒరియేంటేడ్ అభిమానులను సొంతం చేసుకున్న అందాల రాక్షసి. మూడు పదుల వయస్సు లో ఉన్న కానీ అమ్మడుకు ఏ మాత్రం అందం చెక్కు చెదరలేదు. తెలుగు ఇండస్ట్రీలోనే అన్ని కలుపుకుని రూ. 2 కోట్ల వరకు రెమ్యూనేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్. అయితే అమ్మడు అంతోద్దు …
Read More »అక్కినేని కుటుంబానికే షాకిచ్చిన పూజా హెగ్డే..
అక్కినేని అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న నాలుగు స్థంబాల్లో ఒకటని తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులకు తెల్సిన విషయం.. అలాంటి కుటుంబానికి చెందిన హీరో పక్కన అవకాశమంటే ఎవరైన ఎగిరి గంతేస్తారు.కానీ పూజా మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ మూవీ చిత్రీకరణ దశలో ఉన్న సంగతి విధితమే. ఈ మూవీలో హీరోయిన్ …
Read More »శ్రియా నువ్వు చాలా హాట్
ఆమె వయస్సు ముప్పై ఆరు ఏళ్లు. అయితేనేమి వన్నె తగ్గని అందం.. ఇప్పటికి కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించే కైఫ్ ఆమెకే సొంతం. తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గిన కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గని అందాల రాక్షసి తను. ఇంతకు ఈ ఉపోద్ఘాతం అంత అందాల రాక్షసి శ్రియా చరణ్ గురించే. తెలుగు ఇండస్ట్రీలోకి కుర్ర హీరో సరసన నటించి ఎంట్రీచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన …
Read More »