బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన గొప్ప మనస్సును చాటుకున్నాడు.ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుండే అక్షయ్ కుమార్ తాజాగా బీహార్ రాష్ట్రంలోని వరద బాధితుల కోసం మరో అడుగు ముందుకేశాడు. రాష్ట్రంలో వరదల్లో చిక్కుకుని సర్వం కోల్పోయిన ఇరవై ఐదు కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున మొత్తం రూ.1 కోటిని విరాళంగా ప్రకటించాడు. ఈ డబ్బుతో వారికి సాయం చేసి అండగా నిలబడాలమి …
Read More »అమితాబ్ కు అనారోగ్యం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. నానావతీ ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయ్యారు. కానీ చాలా ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఐసీయూ లాంటి ప్రత్యేక గదిలో ఉన్నా కానీ అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా ఆయన కుటుంబ సభ్యులు నిత్యం అమితాబ్ ను చూడటానికి ఆసుపత్రికెళ్ళడంతో ఈ విషయం …
Read More »మళ్ళీ వార్తల్లో నిలిచిన శ్వేత బసు ప్రసాద్
శ్వేతా బసు ప్రసాద్..ఈ పేరు చెబితే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చే చిత్రం కొత్త బంగారు లోకం. ఈ చిత్రం లో తన నటనకు అందరు ఫిదా అయ్యారని చెప్పాలి. ఒక్కసారిగా అందరిని తన పక్కకు తిప్పుకుంది.అలా కొన్ని రోజులు తన హవా నడించింది. కాలం గడిచే కొద్ది తన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సైడ్ హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అయ్యింది.ఇలా ఎన్ని అవతారాలు ఎత్తినా ఇబ్బందులు మాత్రం …
Read More »హేమమాలిని బుగ్గలపై మంత్రి షాకింగ్ కామెంట్లు
బాలీవుడ్ ఒకప్పటి అందాల బ్యూటీ ,సీనియర్ నటి,బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గలపై బీజేపీ మంత్రి మరోసారి వివాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు కౌంటర్ ఇవ్వబోయిన ఎం.పీ రాష్ట్ర మంత్రి పీసీ శర్మ నోరు జారారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్లు బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ బుగ్గల్లా ఉన్నాయి. ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆదేశిలిచ్చిన పట్టు మని పదిహేను రోజుల్లో …
Read More »ఆ హీరోకి 20 కోట్ల రెమ్యూనేషన్
కేవలం 45 నిమిషాలకు రూ.20 కోట్ల రెమ్యూనేషన్ అంటే మాములు మాటలా..?. అదే ఇరవై కోట్లను ఇద్దరు టాప్ హీరోలను పెట్టి మూవీ కూడా తీసేయచ్చు. అయితే తాను అనుకుంటే మూవీ పర్పెక్షన్ కోసం ఎంతగా అయిన ముందుకెళ్లే ఎస్ఎస్ రాజమౌళి తాజాగా తాను దర్శకత్వం వహిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో …
Read More »ప్రేమించిన వ్యక్తి తనకు మిగిల్చిన చేదు ఙ్ఞాపకాల గురించి చెప్పిన నటి
బిగ్‌బాస్ ఇంటిలో మొదలయ్యే ప్రేమకథలు- వివాదాలు, కంటెస్టెంట్ల వ్యక్తిగత విషయాలపై చర్చలే షోకు ఆదరణ తెచ్చిపెడతాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా తాజాగా హిందీ బిగ్‌బాస్ సీజన్ 13 ప్రారంభమైన సంగతి తెలిసిందే. రేషమీ దేశాయ్, సిద్దార్థ్ శుక్లా(చిన్నారి పెళ్లి కూతురు ఫేం), షెనాజ్ గిల్, పారస్ చాబ్రా, దేవొలీనా భట్టార్జీ(కోడలా కోడలా ఫేం- గోపిక), కోయినా మిత్రా, దల్జీత్ కౌర్, సిద్దార్థ్ డే, …
Read More »బాలీవుడ్ లో విషాదం
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొన్నది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు విజ్జూ ఖోటే(77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సూపర్ హిట్ సాధించిన చిత్రం షోలే లో కాలియా అనే పాత్రలో నటించి అందరి మన్నలను పొందారు. ఈ చిత్రంతో పాటు అందాజ్ అప్నా అప్నా,క్యామత్ సే క్యామత్ తక్,వెంటిలేటర్ వంటి …
Read More »నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాల్నే
అది టాలీవుడైన.. బాలీవుడైన.. కోలీవుడైన. అఖరికీ హాలీవుడైన కాస్టింగ్ కౌచ్ కు బాధితులు ఎక్కువవుతున్నారు. కొందరూ అవకాశాలు రావేమో అని బయటకు రాకుండా ఉంటున్నారు. మరికొంతమంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కుంటున్న కాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి ధైర్యంతో బయటకు చెబుతున్నారు. ఈ రెండో జాబితాలోకి చేరారు సుర్విన్ చావ్లా . తెలుగు,హిందీ,తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కూడా దీనికి బాధితురాలే అంట. ఆమె …
Read More »ఎమ్మీ అవార్డులు ప్రధానం
లాస్ ఏంజిల్స్ లోని మైక్రోసాప్ట్ థియేటర్లో జరిగిన డెబ్బై ఒకటివ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో విన్నర్లకు అందజేశారు. కామెడీ షో ఫ్లీ బ్యాగ్ రచయిత ,ప్రముఖ నటి ఫోబో వాలర్ మూడు ఎమ్మీ అవార్డులను గెలుచుకున్నారు. కిల్లింగ్ ఈవ్ షో లో నటించే జోడీ కామర్ కు ఉత్తమ నటి అవార్డు దక్కింది.ఫోబో వాలర్ బ్రిడ్జ్.. బెస్ట్ లీడింగ్ కామెడీ యాక్ట్రెస్, బెస్ట్ కామెడీ సిరీస్, బెస్ట్ కామెడీ రైటింగ్ …
Read More »తన వీరాభిమానికి కాజల్ ఆఫర్
కాజల్ ఆగర్వాల్ ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయం ఉన్న టాలీవుడ్ అగ్రనటి. యువహీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు అందరి సరసన ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సరైన హిట్ లేకపోవడంతో తెలుగులో అమ్మడుకు కాస్త గ్యాప్ వచ్చింది. కాజల్ అగర్వాల్ నిత్యం సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటుందనే సంగతి తెల్సిందే. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ కు చెందిన ఒక …
Read More »