జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పడి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. బాలీవుడ్ లో హిట్ అయిన ఫింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తారని గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు. ఇప్పుడు ఈ వార్తలే నిజమయ్యాయి.దీనికి సంబంధించి ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు ఆఫీసులో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్స్ఝకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు,భోనీ కపూర్ …
Read More »గోల్డెన్ ఛాన్స్ కొట్టిన విజయ్ దేవరకొండ
వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ యంగ్రీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఫేమస్ వరల్డ్ లవర్ మూవీలో నటిస్తున్న విజయ్ త్వరలోనే బాలీవుడ్ గేటును తాకనున్నాడు. ఈ బాధ్యతను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తీసుకోనున్నట్లు సమాచారం. దర్శకుడు పూరి జగన్నాథ్,విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఫైటర్ మూవీని తెలుగు,హిందీ లతో పాటుగా పలు భాషాల్లో తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథ పాన్ ఇండియా …
Read More »అసలు కారణం ఇదేనంటూ రష్మిక
ఛలో చిత్రంతో ఎంట్రీచ్చి గీత గీవిందం సినిమాతో స్టార్‌డమ్ కొట్టేసింది రష్మిక మందన్నా.. గౌతమ్ తిన్ననూరి, నాని కాంబినేషన్ లో వచ్చిన జెర్సీని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినా పక్కన పెట్టేసింది. రెమ్యునరేషన్ వల్లే రష్మిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిప రష్మిక స్పష్టత ఇచ్చింది.జెర్సీ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినపుడు..అందులో …
Read More »దెబ్బకు నోరు మూయించిన తాప్సీ
సొట్ట బుగ్గల సుందరీ తాప్సీ పన్ను అప్పట్లో వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన అందాల రాక్షసి. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకెళ్లి అక్కడ స్థిరపడింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ అవకాశాలు తగ్గడంతో బ్యాక్ టూ హోమ్ అంటూ ఇక్కడ లేడీ లీడ్ రోల్ చేస్తుంది. ఈ క్రమంలో గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో పాల్గొన్నది. ఈ నేపథ్యంలో విలేఖర్లు …
Read More »ఆత్మహాత్య చేసుకోవాలనుకున్న గోవా బ్యూటీ
దేవదాసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ ఇలియానా.. ఈ మూవీలో ఒకవైపు అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూనే .. మరోవైపు అందాలను ఆరబోస్తూ ప్రశంసలు పొందుకుంది ఈ గోవా బ్యూటీ. ఆ తర్వాత వరుస విజయాలతో ఇండస్ట్రీలో ఒక్కసారికి టాప్ రేంజ్ కు చేరుకుంది ఈ బక్కపలచు భామ. అయితే ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. దీంతో నేను బాలీవుడ్ లోనే నటిస్తానని తెగించి చెప్పి …
Read More »పీకల్లోతు ప్రేమలో పవన్ హీరోయిన్
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో,ప్రస్తుతం జనసేన అధినేత అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ మూవీలో నటించిన కానీ లక్ బాగోక ఒకటి రెండు సినిమాల్లో నటించి కనుమరుగైన హీరోయిన్ కృతి కర్భంద. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బ్రూస్ లీ లో హీరో సోదరి క్యారెక్టర్ లో నటించిన కానీ ఈ ముద్దుగుమ్మ దశ …
Read More »అందర్నీ ఏడ్పించేసిన కీర్తి సురేష్.. ఎందుకంటే..?
కీర్తి సురేశ్ `గీతాంజలి` అనే మలయాళ చిత్రంతో కెరీర్‌ను స్టార్ట్ చేసి..ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో టాప్ హీరోయిన్‌గా మారారు. `మహానటి`తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈమె ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. నటిగా ఈ బ్యూటీ కెరీర్‌ను స్టార్ట్ చేసి ఆరేళ్లయ్యింది. ఈ సందర్భంగా కీర్తి ఒక ఎమోషనల్ మెసేజ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తనను …
Read More »ఆ హీరోకు తమన్నా బంపర్ ఆఫర్
తమన్నా అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది మత్తెక్కించే అందం.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించే సోయగం. మిల్క్ లాంటి అందం తన సొంతం. వరుస విజయాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ మిల్క్ బ్యూటీ ఇప్పటివరకు అందాలను ఆరబోసింది. ఐటెం సాంగ్స్ లో నటించింది కానీ లిప్ లాక్ సీన్ కు మాత్రం ఓకే చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే తమన్నా …
Read More »లవ్ బ్రేకప్ అయిందా..?
వరుస విజయాలతో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన అందాల రాక్షసి… గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టి తెలుగులో సినిమావకాశాలను కోల్పోయిన సంగతి విదితమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ . అయితే ఈ ముద్దుగుమ్మ లండన్ కు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్ తో ప్రేమాయణం నడిపిన సంగతి విదితమే. అయితే …
Read More »కృత్రిమ పద్దతిలో గర్భం దాల్చిన కియారా అద్వానీ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను , మెగస్టార్ తనయుడు రాం చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రాల్లో హీరోయిన్ నటించిన కియారా అద్వానీ బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ గా మారింది. ఈ ముద్దుగుమ్మతో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శక , నిర్మాతలు పోటీ పడుతున్నారు. తెలుగులో పెద్దగా అవకాశాలు …
Read More »